భోపాల్ - ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
భోపాల్ - ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది భోపాల్ రైల్వే స్టేషను, ఇండోర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2] ఇది ఇండోర్ జంక్షన్ నుండి భోపాల్ హబీబ్గంజ్ వరకు రైలు నెంబర్ 22183 గాను, తిరోగమన దిశలో రైలు నెంబర్ 22184 వలే పనిచేస్తుంది. ఈ రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రజలకు సేవలు అందిస్తున్నది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
తొలి సేవ | 27 సెప్టెంబరు 2013 [1] |
ఆఖరి సేవ | ప్రారంభం 13 ఆగష్టు 2014 [2] కాలం పొడిగించడమైనది [3] |
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ మధ్య రైల్వే జోన్ |
ప్రయాణికుల దినసరి సంఖ్య | తక్కువగా ఉంది [4] |
మార్గం | |
మొదలు | భోపాల్ హబీబ్గంజ్ |
ఆగే స్టేషనులు | 6 |
గమ్యం | ఇండోర్ జంక్షన్ |
ప్రయాణ దూరం | 224 కి.మీ. (139 మై.) |
రైలు నడిచే విధం | ప్రతిరోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి చైర్ కార్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ కోచ్ సౌకర్యం లేదు. |
చూడదగ్గ సదుపాయాలు | రేక్ షేరింగ్ ఉంది 22185 / 86 భోపాల్ - ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | భారతీయ రైల్వేలు ప్రామాణికం భోగీలు |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 140 km/h (87 mph) గరిష్టం , 59.08 km/h (37 mph),విరామములు కలుపుకొని సరాసరి వేగం. |
జోను, డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
భోగీలు
మార్చురైలు నంబరు : 22183 / 84 భోపాల్ - ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రారంభ సమయములో 2 రెండవ తరగతి ఎసి చైర్ కార్ సౌకర్యము కలిగిన భోగీలతో నడిపారు. ప్రజల నుండి సరైన ఆదరణ లేకపోవుట వలన 3 తరగతి ఎసి చైర్ కార్ సౌకర్యము కలిగిన భోగీలతో ప్రస్తుతము నడుస్తున్నది. దీనికి పాంట్రీ కార్ కోచ్ సౌకర్యం లేదు. భారతదేశంలో ప్రజల అత్యంత రైలు సేవల యొక్క ఆచారం వంటి పద్ధతుల ననుసరించి, కోచ్ కూర్పు డిమాండ్ బట్టి భారతీయ రైల్వేల అభీష్టానుసారం సవరించుతూ ఉండవచ్చును.
రైలు ప్రయాణ మార్గము
మార్చురైలు నంబరు: 22183/84 భోపాల్ - ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు, భోపాల్ హబీబ్గంజ్ నుండి బైరాఘర్, మక్సి, దేవాస్ జంక్షన్ స్టేషన్ల ద్వారా ఇండోర్ జంక్షన్ చేరుకుంటుంది.
సేవలు (సర్వీస్)
మార్చురైలు నంబరు : 22183 భోపాల్ - ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 3 గంటల 35 నిమిషాలు కాలంలో 224 కిలోమీటర్ల దూరం (62.51 కి.మీ / గం) ప్రయాణం పూర్తి చేస్తుంది. అదేవిధంగా రైలు నంబరు : 22184 ఇండోర్ - భోపాల్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 4 గంటల 00 నిమిషాలు కాలంలో (56.00 కి.మీ / గం) గమ్యస్థానం చేరుకుంటుంది.
భారత రైల్వే నిబంధనల ప్రకారం, ఈ రైలు (ట్రెయిను) యొక్క సగటు వేగం 55 కి.మీ./గంటకు సగటు వేగం కంటే ఎక్కువ కాబట్టి దీని ఛార్జీల విషయంలో దీనికి సూపర్‌ఫాస్ట్ సర్చార్జి ఇది కలిగి ఉంది.
విద్యుత్తు (ట్రాక్షన్)
మార్చుఈ రైలు మార్గం పూర్తిగా విద్యుద్దీకరణ జరిగింది. కాబట్టి తుగ్లకాబాద్ డిపోనకు చెందిన డబ్ల్యుఏపి7 ఇంజను ఆధారంగా ఈ రైలు మొత్తం ప్రయాణం ఇండోర్ జంక్షన్ స్టేషను వరకు కొనసాగుతుంది. [5].
కోచ్ కూర్పు
మార్చురైలు నంబరు 22183 కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:
లోకో | 1 | 2 | 3 | 4 |
---|---|---|---|---|
సి1 | సి2 | EOG | సి3 |
మూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=25&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=[permanent dead link]
- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- "Indore-Bhopal Double Decker runs with only 8 passengers | Latest News & Updates at Daily News & Analysis". dnaindia.com. Retrieved 2014-04-28.
- "Bhopal-Indore double decker may lose superfast status - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2014-04-28.
- "YouTube - HISTORIC DAY FOR BHOPAL ! HABIBGANJ INDORE DOUBLE DECKER INAUGURATED 27 Sep 2013". youtube.com. Retrieved 2014-04-28.
- "Construction World - Habibganj-Indore double decker train flagged off". constructionworld.in. Archived from the original on 2014-04-29. Retrieved 2014-04-28.
- "Double-decker: A double whammy for women passengers - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2014-04-28.
- http://timesofindia.indiatimes.com/city/indore/Indore-Bhopal-double-decker-to-go-off-tracks-on-Aug-13/articleshow/39860501.cms
- http://www.dnaindia.com/india/report-indore-bhopal-double-decker-runs-with-only-8-passengers-1915681
- https://web.archive.org/web/20140826120435/http://thehitavada.com/news-details/double-decker-train-to-continue-plying-between-habibganj-and-indore
బయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-04-05.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-04-05.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-04-05.