మంకచర్ శాసనసభ నియోజకవర్గం

మంకచర్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ సల్మారా జిల్లా, ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

మంకచర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాదక్షిణ సల్మారా
లోక్‌సభ నియోజకవర్గంధుబ్రి

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం ఎన్నికల సభ్యుడు రాజకీయ పార్టీ నుండి వరకు వ్యవధి
1952 మొదటి అసెంబ్లీ కోబాద్ హుస్సేన్ అహ్మద్ కాంగ్రెస్ 1952 మార్చి 5 1962 మార్చి 19 10 years, 14 days
1957 రెండవ అసెంబ్లీ
1962 మూడవ అసెంబ్లీ జహీరుల్ ఇస్లాం స్వతంత్ర 1962 మార్చి 20 1972 మార్చి 21 10 years, 1 day
1967 నాల్గవ అసెంబ్లీ
1972 ఐదవ అసెంబ్లీ నూరుల్ ఇస్లాం కాంగ్రెస్ 1972 మార్చి 22 1978 మార్చి 20 5 years, 363 days
1978 ఆరవ అసెంబ్లీ జహీరుల్ ఇస్లాం జనతా పార్టీ 1978 మార్చి 21 1985 డిసెంబరు 28 7 years, 282 days
1983 ఏడవ అసెంబ్లీ కాంగ్రెస్
1985 ఎనిమిదవ అసెంబ్లీ అమీనుల్ ఇస్లాం స్వతంత్ర 1985 డిసెంబరు 29 1991 జూలై 27 5 years, 210 days
1991 తొమ్మిదవ అసెంబ్లీ జహీరుల్ ఇస్లాం కాంగ్రెస్ 1991 జూలై 28 1996 జూన్ 11 4 years, 319 days
1996 పదవ అసెంబ్లీ అమీనుల్ ఇస్లాం అస్సాం గణ పరిషత్ 1996 జూన్ 12 2001 మే 24 4 years, 346 days
2001 పదకొండవ అసెంబ్లీ హోసేనరా ఇస్లాం ఎన్సీపీ 2001 మే 25 2006 మే 19 4 years, 359 days
2006 పన్నెండవ అసెంబ్లీ డా. మోతియుర్ రోహ్మాన్ మోండల్ స్వతంత్ర 2006 మే 20 2011 మే 26 5 years, 6 days
2011 పదమూడవ అసెంబ్లీ జాబేద్ ఇస్లాం 2011 మే 27 2016 మే 28 5 years, 1 day
2016 పద్నాలుగో అసెంబ్లీ డా. మోతియుర్ రోహ్మాన్ మోండల్ కాంగ్రెస్ 2016 మే 29 2021 మే 20 4 years, 346 days
2021 పదిహేనవ అసెంబ్లీ అడ్వా. అమీనుల్ ఇస్లాం అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 2021 మే 21 అధికారంలో ఉంది 3 years, 260 days

మూలాలు

మార్చు