మంకి రైల్వే స్టేషను

మంకి రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 27 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను హోన్నావర్ రైల్వే స్టేషను, తదుపరి స్టేషను మురుడేశ్వర రైల్వే స్టేషను.[2]

మంకి రైల్వే స్టేషను
General information
Owned byభారతీయ రైల్వేలు
Line(s)కొంకణ్ రైల్వే
Location
Manki is located in Karnataka
Manki
Manki
Location within Karnataka

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-10-13.
  2. Prakash, L. (31 March 2014). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.