మంత్రము
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మంత్రము అనగా పవిత్రమైన వాక్యము లేదా పదము.
భాషా విశేషాలు
మార్చుతెలుగు భాషలో మంత్రము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] మంత్రము నామవాచకంగా A sacred text or hymn. A verse sacred to some deity, used as a prayer. A spell, a charm, incantation అని అర్ధం. జాలవిద్య. Secret consultation, secret counsel. రహస్యము, గూఢోక్తి. రహస్యపు మాట. Help in a woman's confinement, ప్రసవోపాయము. మంత్రపుష్పము consecrated flowers. మంత్రక్షతలు blessed rice, i.e., rice over which incantations have been pronounced. నీ దివ్యనామ మంత్రిము చేత by the force of thy blessed name. మంత్రణ or మంత్రణము n. అనగా A secret consuḷtation, రహస్యాలోచన. మంత్రకాడు లేదా మంత్రవాది n. అనగా A magician, conjurer. మాంత్రికుడు. ఇంద్రజాల విద్య నెరిగినవాడు. మంత్రసాని లేదా మంతరసాని n. అనగా A midwife, మంత్రసానితనము n. Midwifery. ఉదా: మంత్రసానికి ఒళ్లు దాచగలవా can you conceal the truth from your midwife? మంత్రాంగము n. Machination, trickery. తంత్రము. మంత్రి n. A minister, a counsellor, or adviser, బుద్ధి సహాయుడు. The queen at chess. మంత్రించు లేదా మంతిరించు v. n. అనగా To charm, or perform magic spells over. మంత్రము చేయు.
మంత్రాలు
మార్చు- గాయత్రీ మంత్రము : ఓం భూ: భువస్సువ: ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్:
- నారాయణ మంత్రము : ఓం నమోనారాయణాయ:
- శివ పంచాక్షరీ మంత్రము : ఓం నమశ్శివాయ:
- శ్రీరామ మంత్రము : శ్రీరామ
- శాంతి మంత్రము