మాడ్గుల్ మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం

మాడ్గుల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] మండలకేంద్రంణ్, మాడ్గుల్. ఇది సమీప పట్టణమైన హైదరాబాద్ నుండి 70 కి. మీ. దూరంలో హైదరాబాదు-కల్వకుర్తి ప్రధాన రహదారిపై నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

మాడ్గుల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మాడ్గుల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మాడ్గుల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మాడ్గుల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°51′05″N 78°41′21″E / 16.851411°N 78.689232°E / 16.851411; 78.689232
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం మాడ్గుల్
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,133
 - పురుషులు 25,042
 - స్త్రీలు 24,091
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.42%
 - పురుషులు 53.96%
 - స్త్రీలు 26.21%
పిన్‌కోడ్ 509327

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 267 చ.కి.మీ. కాగా, జనాభా 49,133. జనాభాలో పురుషులు 25,042 కాగా, స్త్రీల సంఖ్య 24,091. మండలంలో 11,271 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం
  1. ఔరుపల్లి
  2. దొడ్లపహాడ్
  3. నాగిళ్ళ
  4. అప్పారెడ్డిపల్లి
  5. కులు‌కుల్‌పల్లి
  6. మాడ్గుల్
  7. కలకొండ
  8. ఇర్విన్
  9. బ్రాహ్మణపల్లి
  10. అన్నెబోయినపల్లి
  11. సుద్దపల్లి
  12. అర్కపల్లి
  13. గిరికొత్తపల్లి
  14. అందుగల్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-05.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.