మామకు తగ్గ కోడలు

(మామకుతగ్గ కోడలు నుండి దారిమార్పు చెందింది)

మామకు తగ్గ కోడలు ,1969 లో విడుదలైన తెలుగు చిత్రం.బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడుచిత్తజల్లు శ్రీనివాసరావు.ఈ చిత్రంలోఎస్.వి.రంగారావు, విజయ నిర్మల నటించారు.

మామకు తగ్గ కోడలు
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం యస్వీ రంగారావు,
విజయనిర్మల
నిర్మాణ సంస్థ బాలాజీ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సామర్ల వెంకట రంగారావు

విజయనిర్మల

శోభన్ బాబు

చలం

రాజసులోచన

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: చిత్తజల్లు శ్రీనివాసరావు

సంగీతం: సాలూరు రాజేశ్వరరావు

నిర్మాణ సంస్థ: బాలాజీ ఫిలింస్

సాహిత్యం: దాశరథి, శ్రీ శ్రీ ,కొసరాజు , సి ఎస్.రావు

నేపథ్య గానం:,ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, బసవేశ్వర్

ఛాయా గ్రహణం:సత్యనారాయణ

కళ: తోట

కూర్పు: అంకిరెడ్డి

నృత్యం: కె.ఎస్.రెడ్డి

నిర్మాతలు: వి.కె.రామయ్య, ఎ.సుబ్బారాయుడు, జె.ఎస్.హుస్సేన్, సి.బాలసుబ్రహ్మణ్యం

నిర్వహణ: టి.నరసింహారెడ్డి

విడుదల:27;06:1969.

పాటల జాబితా

మార్చు

1.ఈ చెలి నీకోసమే నారాజా ఈరేయి ఈహాయి నీదోయి, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల, బసవేశ్వర్

2.ఉల్లాసమైన వేళ సల్లాపమాడరాదా ఊరించు సొగసు వూగించు వయసు, రచన: రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.పి.సుశీల బృందం

3.వన్ అండ్ టు ఐ లవ్ యూ యూ లవ్ మీ ప్లే ధ గేమ్ఆఫ్ లవ్,రచన: సి.ఎస్.రావు, గానం.పి.సుశీల

4.వలపే విరిసేనులే నిలిపితిని నిన్నే నాలోన నా సామి, రచన: దాశరథి, గానం.ఘంటసాల, పి.సుశీల

5.హ్యాపీ బర్త్ డే టు యూ నీతి న్యాయంలేనిదే బ్రతుకేందుకు, రచన: దాశరథి, గానం.పి.సుశీల బృందం

6.చిక్కావు చిక్కావురా ఓ బుల్లోడా ఎక్కడికి, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి బృందం

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.