మావూరి అమ్మాయి
మావూరి అమ్మాయి 1960 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2]
మావూరి అమ్మాయి (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
---|---|
తారాగణం | జెమినీ గణేశన్ సావిత్రి కమల్ హాసన్ దేవిక ఎల్. విజయలక్ష్మి మనోరమ |
సంగీతం | ఆర్.సుదర్శనం |
గీతరచన | అనిసెట్టి సుబ్బారావు |
నిర్మాణ సంస్థ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | అక్టోబరు 20, 1960[1] |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుపాటలు
మార్చు- ఈ బ్యూటీలో నను మించే - ఘంటసాల, అప్పారావు, మాధవపెద్ది, ఎం.ఎస్. రాజేశ్వరి, ఎ.పి. కోమల బృందం
- త్యాగమ్మె స్త్రీజాతి ధర్మమ్ములే నీ దీక్ష ఫలితమ్ము శోకమ్మెలే - ఘంటసాల
- ఆశించి మనమే ఆడెనే సంతోష గీతం పాడెనే - ఎ.ఎం. రాజా, పి.సుశీల
- కన్నులె వింతగ పలికేనో కాంక్షలే మనసును చిలికేనో - ఎ.ఎం. రాజా, పి.సుశీల
- కనిపెంచు తల్లీ కాపాడు తండ్రీ ఆపదలో ఆదరించు - ఎం.ఎస్. రాజేశ్వరి బృందం
- పడచు మది చలించు వలపు లెవో జనించు మనసునందు - కె. జమునారాణి
- సౌఖ్యమేలా జగతియందు సంపదేలోయీ అమరమైన ప్రేమ - ఎ.ఎం. రాజా
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)