మొదటి సినిమా
నవదీప్, పూనమ్ బాజ్వా నటించిన 2005 తెలుగు చిత్రం, మోదటి సినిమా. సినిమా కి స్వరాజ్ సంగీతం సమకూర్చగా కూచిపూడి వెంకట్ దర్శకత్వం వహించారు.
మొదటి సినిమా (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కూచిపూడి వెంకట్ |
---|---|
నిర్మాణం | కుందూరు రమణా రెడ్డి |
కథ | కూచిపూడి వెంకట్ |
తారాగణం | నవదీప్, పూనమ్ బజ్వా, సునీల్, కృష్ణుడు, బ్రహ్మానందం |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | అభిసాత్విక క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుశ్రీరామ్ (నవదీప్) ఒక ధనిక కుటుంబం నుండి వచ్చిన వ్యక్థి, సింధూ (పూనమ్) సవతి తల్లి, ఒక కఠినమైన తండ్రి ఉన్న మధ్య తరగతి అమ్మాయి . మొదటి చూపులోనే సింధూ ను శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. శ్రీరామ్ తన కుటుంబం సమస్యలను పరిష్కరించటానికి సహాయపడుతాడూ. ఈ ప్రక్రియలో, సింధూ శ్రీరాం ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. మిగిలిన చిత్రం వారి ప్రేమ యొక్క శక్తిని ఎలా అర్థం చేసుకుంటారూ, వారు కలుసుకున్న రోజున వారి పెళ్ళి ఎలా జరుగుతది అనే దాని గురించి ఉంది.
తారాగణం
మార్చు- నవదీప్ - శ్రీరామ్
- పూనమ్ బజ్వా - సింధు
- బ్రహ్మానందం - రంగం
- తనికెళ్ళ భరణి
- హరీష్ శంకర్ - హరీష్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- రాళ్ళపల్లి
- సుత్తివేలు
- అలీ
- సునీల్
- వేణు మాధవ్
- ఎల్.బి .శ్రీరామ్
- రఘునాథ రెడ్డి
- శుభలేఖ సుధాకర్ - సింధు తండ్రి
- కృష్ణ భగవాన్
- రఘుబాబు
- గౌతమ్ రాజు
- శంకర్ మేల్కొటే
- కృష్ణుడు
- రవికాంత్
- రాజ్
- దువ్వాసి మోహన్
- చిత్రం శీను
- శ్రీనివాస రెడ్డి
- మేక సురేష్
- తెలంగాణ శకుంతల
- పావలా శ్యామల
- సత్య కృష్ణన్
- ఎస్.ఎస్. కంచి
పాటల జాబితా
మార్చుఉరిమే మేఘమా , గానం: సోనూ నిగమ్, కె ఎస్ చిత్ర
నీకే నువ్వె , గానం: శ్రేయా ఘోషల్
జల్లు మనదా , గానం.ఎస్ పి చరణ్, సునీత
చెడైనా , బడైన ,(హ్యాపీ సాంగ్) గానం: ఎం.జీ . శ్రీకుమార్
తక చుకు , రచన: టీప్పు , సౌమ్యరావు
ఉరికే చిరు చినుకా , గానం: శ్రీరామ్ పార్ధసారధి
నిన్నైన నాడైన, గానం.శంకర్ మహదేవన్
చెడైనా బడైన (విషాదం) గానం: ఎం.జీ.శ్రీ కుమార్.