మోండో మేయర్ ఉపఖ్యాన్
బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వంలో 2002లో విడుదలైన బెంగాలీ సినిమా
మోండో మేయర్ ఉపఖ్యాన్, 2002లో విడుదలైన బెంగాలీ సినిమా. బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వం[1] వహించిన ఈ సినిమాలో సమతా దాస్, తపస్ పాల్, రీతూపర్ణ సేన్ గుప్త, శ్రీలేఖ మిత్రా, సుదీప్తా చక్రవర్తి, జూన్ మాలియా తదితరులు నటించారు.[2] 2003లో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఎ టేల్ ఆఫ్ ఎ నాటీ గర్ల్ పేరుతో ఇంగ్లీషులో, క్రోనిక్స్ ఇండియన్నెస్ పేరుతో ఫ్రెంచ్ భాషలలో విడుదలైంది.
మోండో మేయర్ ఉపఖ్యాన్ | |
---|---|
దర్శకత్వం | బుద్ధదేవ్ దాస్‌గుప్తా |
రచన | బుద్ధదేవ్ దాస్‌గుప్తా ప్రఫుల్లా రాయ్ (చిన్న కథ) |
నిర్మాత | ఆర్య భట్టాచార్జీ |
తారాగణం | సమతా దాస్ తపస్ పాల్ రీతూపర్ణ సేన్ గుప్త శ్రీలేఖ మిత్రా సుదీప్తా చక్రవర్తి జూన్ మాలియా |
ఛాయాగ్రహణం | వేణు |
విడుదల తేదీ | 2002 |
సినిమా నిడివి | 90 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
నటవర్గం
మార్చు- సమతా దాస్ (లతి)
- తపస్ పాల్ (గణేష్)
- రితుపర్ణ సేన్‌గుప్తా (రజని)
- శ్రీలేఖ మిత్ర (ఆయేషా)
- సుదీప్తా చక్రవర్తి (బసంతి)
- జూన్ మాలియా (బాకుల్)
- అర్పాన్ బసర్ (షిబు)
- రామ్ గోపాల్ బజాజ్ (నటాబర్ పలాధి)
- ప్రదీప్ ముఖర్జీ (నాగెన్)
- పవన్ బంధోపాధ్యాయ
- దేబ్జని బిస్వాస్
- కాజోల్ చౌదరి
- కేతకి దత్తా
- అర్జున్ గుహా ఠాకుర్తా
- సరోజ్ గుప్తా
- ఫకీర్ దాస్ కుమార్
- సుబ్రతా ముఖర్జీ
- అనుప్ ముఖ్యోపాధ్యాయ్
- ఎండి తన్బీర్ అహ్మద్ (నిజామి)
విడుదల
మార్చుదేశం | తేదీ | ఫెస్టివల్ |
కెనడా | 7 సెప్టెంబరు 2002 | (టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్) |
బ్రెజిల్ | 25 అక్టోబరు 2002 | (మోస్ట్రా బిఆర్ డి సావో పాలో) |
దక్షిణ కొరియా | 18 నవంబరు 2002 | (పుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం) |
సంయుక్త రాష్ట్రాలు | 14 జనవరి 2003 | (పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్) |
డెన్మార్క్ | 31 మార్చి 2003 | (నాట్ఫిల్మ్ ఫెస్టివల్) |
సంయుక్త రాష్ట్రాలు | 4 ఏప్రిల్ 2003 | (ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్) |
ఫ్రాన్స్ | 17 మే 03 | (కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్) |
యు.కె. | 15 జూన్ 03 | (కామన్వెల్త్ ఫిల్మ్ ఫెస్టివల్) |
రష్యా | 26 జూన్ 03 | (మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్) |
చెక్ రిపబ్లిక్ | 09 జూలై 03 | (కార్లోవీ వేరి ఫిల్మ్ ఫెస్టివల్) |
ఆస్ట్రేలియా | 18 సెప్టెంబరు 2003 | |
సంయుక్త రాష్ట్రాలు | 22 అక్టోబరు 04 | (మిల్వాకీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం) |
ఫ్రాన్స్ | 17 నవంబరు 04 | |
పోలాండ్ | 24 జూలై 05 | (ఎరా న్యూ హారిజన్స్ ఫిల్మ్ ఫెస్టివల్) |
అవార్డులు
మార్చు- 2003: ఆనందలోక్ అవార్డులు - ఉత్తమ దర్శకుడు - బుద్ధదేవ్ దాస్‌గుప్తా [3]
- 2003: ఉత్తమ ఏసియన్ ఫిల్మ్ అవార్డు - బుద్ధదేవ్ దాస్‌గుప్తా
- 2003: జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం - ఆర్య భట్టాచార్య (నిర్మాత), బుద్ధదేవ్ దాస్‌గుప్తా (దర్శకుడు)[4]
మూలాలు
మార్చు- ↑ "Mondo Meyer Upakhyan (2003) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-08-20. Retrieved 2019-08-21.
- ↑ "A Tale of a Naughty Girl (2002)". Indiancine.ma. Retrieved 2021-06-21.
- ↑ "Mando Meyer Upakshan(2003) Movie Awards". www.gomolo.in. Archived from the original on 4 October 2011. Retrieved 2008-10-29.
- ↑ "Mondo Meyer Upakhyan (2002) - Awards". www.imdb.com. Retrieved 2008-10-29.