యడ్ల శ్రీనివాసరావు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
యడ్ల శ్రీనివాసరావు తెలుగు అభ్యుదయ రచయిత. రచనాత్మకత విప్లవ రచన సంపుట్లో కవులలో ప్రసిద్ధి గలవారు కవిత ఆస్త్రాలు కవిత కిరణం కవిత జరీ కవిత లహరి కవితాంజలి అనేవి రచనాత్మకతతో భావకత వ్యక్త పడుతూ సృజనాత్మకత కొత్త పుంతలు దిద్దుకున్నాయి భాష శైలి ఆధునిక భావ వ్యక్తిత్వం స్పష్టంగా గోచరిస్తుంది
యడ్ల శ్రీనివాసరావు | |
---|---|
జననం | మంగళ వీధి విజయనగరం , ఆంధ్ర ప్రదేశ్ | 1978 ఏప్రిల్ 1
నివాస ప్రాంతం | విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ |
వృత్తి | వృత్తి: గోసా ఆసుపత్రిలో సోషల్ వర్కర్, రచయిత |
ప్రసిద్ధి | అభ్యుదయ రచయిత |
భార్య / భర్త | సత్యవతి |
పిల్లలు | జోషప్ బాబు |
తండ్రి | గణేశ్వర రావు |
తల్లి | రామయ్యమ్మ |
వ్యక్తిగత జీవితం
మార్చుయడ్ల శ్రీనివాసరావు 1978 ఏప్రిల్ 1 వ తేదీన గణేశ్వర రావు, రామయ్యమ్మ దంపతులకు ద్వితీయ సంతానం వారి ప్రథమ సంతానం మరణించడం జరిగింది పిదప ముగ్గురు పిల్లలు కన్నారు వారిలో రెండవ సంతానం యడ్ల శ్రీనివాసరావు మూడో సంతానం యడ్ల రాజేష్ నాలుగోసంతనం యడ్ల శంకర్రావు విజయనగరం మంగళ వీధిలో జన్మించారు
యడ్ల గణేష్ రావు గారు సాధారణ ఉద్యోగస్తుడు ఈయన వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో శ్రీ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ లో జాలి వాకర్ స్థాయి నుండి డిస్టిక్ గవర్నర్ వరకు ఎదిగి అంచెలంచెలుగా తన సేవలను సమాజానికి ఈయన, యడ్ల శ్రీనివాసరావు తమ సేవలో అందించరు.
ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు సి బి ఎం యుపి స్కూల్లో 1983 నుండి 91 వరకు ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి వరకు మహారాజా ఉన్నత పాఠశాలలో 1991 నుండి 94 వరకు ఇంటర్మీడియట్ సికేఎం జీజే కాలేజ్ నెల్లిమర్లలో 1994 నుండి 96 వరకు ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణులైనారు డిగ్రీ స్పెషలైజేషన్ సోషల్ వర్క్ గ్రూప్ మహారాజా అటానమస్ మెన్స్ కాలేజీలో ప్రథమ స్థానం ఉత్తీనులై 1996 నుండి 99 వరకు చదువు సాధించాం ఎంఏ సోషల్ వర్క్ ఎమ్మార్ వి ఆర్ జి ఆర్ పి జి సెంటర్ కాలేజీలో 1999 నుండి 2001 వరకు ప్రథమ శ్రేణిలో చదవడం జరిగింది ఎం ఏ తెలుగు ఏ యూలో 2019 ప్రథమ స్థానంలో 2013 జూన్లో స్టడీ అండ్ హోలీ స్పిరిట్ ఇన్ తెలుగులో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణులైనను చిన్నతనం నుండి పాటలు కథలు రాయడం చేస్తూ జీవనం సాగించెను ఎన్ఎస్ఎస్ టీం లీడర్ గా 1994 నుండి 97 వరకు డిస్టిక్ లీడర్గా సేవలు అందించారు.
సాహితీ వ్యాసంగం
మార్చురచనలు
మార్చు- శ్రీ శ్రీనివాస శతకం వాల్యూం 1 2 3 4
- కవితాస్త్రాలు
- కవితా కిరణాలు
- కవితా లహరి
- కవిత jhari
- కవితాంజలి
- గిరిజన కష్టాలు
- అభ్యుదయ క్రీస్తు కీర్తనలు ఆధ్యాత్మికం
- ఆముద్రితం రచనలు
- ఉక్కు పిడికిలి
- అమృత ధారలు
- మధుర మకరందాలు
- బాలబాట
- ఆణిముత్యాలు
- మహనీయ సూక్తులు
- సాహిత్య కెరటం
- కవితా దీపిక
- సాహిత్య దీవెనుడి
- సవ్వడులు
- ఆధ్యాత్మిక కీర్తనలు
అవార్డులు
మార్చు- అమృత యువజన సేవా సంఘం అధ్యక్షుడు, ఫౌండర్ గా ఉండి ఉత్తమ సేవలు కనపరిచినందుకు ఉత్తమ సంఘ సేవ కార్యకర్తగా 2010 లో పదివేల రూపాయలు నగదు బహుమతి, సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ నెహ్రూ యువ కేంద్ర నుండి బహుకరించారు
- శ్రీ శ్రీనివాస శతకం వాల్యూమ్ 1,2 కీర్తిశేషులు శ్రీమాన్ రెడ్డి శాస్త్రి గారు అచ్చు వేసి సన్మానం చేశారు
- శ్రీ శ్రీనివాస శతకం వాల్యూమ్3 శ్రీ పేరు శాస్త్రి విద్యాపీట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి శ్రీనివాసరావు గారు అచ్చు వేసి సన్మానం చేశారు
- శ్రీ శ్రీనివాస శతకం వాల్యూమ్ 4 జాతీయవాది భారతీయ జనతా పార్టీ నేత శ్రీ కీర్తిశేషులు డాక్టర్ పాక రాజారావు గారు సన్మానించి హితకవి బిరుదు ఇచ్చారు
- కవితాస్త్రాలు శ్రీ కళావేదిక కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖ వారు శ్రీ నండూరి రామకృష్ణ గారు ముద్రించి సన్మానం చేశారు
- కవిత కిరణం తెలుగు భాష పరిరక్షణ సమితి విజయనగరం వారు శ్రీ ఎస్ వి ఎన్ గురు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ముద్రణ చేయడం జరిగినది
- కవితjhari తెలుగు భాషా పరిరక్షణ సమితి, వాకర్స్ ఇంటర్నేషనల్ 102 డిస్టిక్ వారు ప్రచురించారు శ్రీ ఎస్వీఎన్ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ వాకర్ యడ్ల గణేష్ ఎం జి ఎఫ్ గారు సన్మానించి గారు సన్మానించి ముద్రించారు
- కవితా లహరి వాకర్స్ ఇంటర్నేషనల్ 102 డిస్ట్రిక్ట్ గవర్నర్ ఒక యడ్ల గణేష్ ముద్రించి సన్మానించారు
- కవితాంజలి తెలుగు భాష పరిరక్షణ సమితి విజయనగరం నుండి సముద్రాల గురు ప్రసాద్ గారు శ్రీ యడ్ల శ్రీనివాసరావు గారికి ముద్రించే సన్మానం చేయడం జరిగింది
- శ్రీశ్రీ కళావేదిక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక ప్రశంసా పత్రాలు అందుకున్నారు
- భారతరత్న అబ్దుల్ కలాం గారి క్విజ్ లో ఎన్ఎస్ఎస్ తరఫున సోషల్ వర్కర్ గా 27 /10/ 2021 అందుకున్నారు
- విజయనగరం జిల్లాలో ఇంటర్మీడియట్ నుండి ఎంఏ వరకు ఎన్ఎస్ఎస్ లో లీడర్ గా చేయడం జరిగినది
- తెలంగాణ రాష్ట్రం నిర్వహించి స్వరము సాహిత్య పురస్కారం 2021 గాను అందుకున్నారు
- తెలంగాణ రాష్ట్రం నిర్వహించు అలలు సాహిత్య పురస్కారం 2021 ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు
- జోర్దార్ ఉగాది 2021 ఉత్తమ సాహితీ అవార్డును అందుకున్నారు
- ఉస్మానియా యూనివర్సిటీ వారి నుండి 2021 సంవత్సరం తెలుగు రచయితల సంఘం వారు కవి ఉద్దండుడు బిరుదుతో ప్రశంసా పత్రం అవార్డును బహుకరించారు
- విజయనగరంలో సేవా కార్యక్రమాలు
- శ్రీ సాయి కృష్ణ వాకర్స్ క్లబ్ లో కార్యదర్శి గాను, జాయింట్ సెక్రెటరీ గాను, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ గాను చేయడం జరిగినది, తన వంతు సేవలు పేదలకు అందించడం జరిగినది
- శ్రీ రామ సాయి వాకర్స్ క్లబ్ లో సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు
- ఉత్తమ కవిగా 2022 సంవత్సరం గాను శ్రీ సాయి కృష్ణ వాకర్స్ క్లబ్ నుండి గవర్నర్ శ్రీ పొట్నూరు గోవింద్ గుప్తా గారు డిస్టిక్ట్ 102 నుండి అవార్డు జ్ఞాపిక అందించడం జరిగినది
- విజయనగర ఉత్సవ సందర్భంగా ప్రశంసా పత్రం అందుకుని సన్మానం గావించారు ఉత్తమ కవితలు అందించినందుకు గాను ప్రభుత్వం కలెక్టర్ వారు గుర్తించారు
మూలాలు
మార్చు