రాజ్‌నీతి 2010లో విడుదలైన రాజకీయ థ్రిల్లర్ సినిమా. ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్, వాక్‌వాటర్ మీడియా బ్యాన‌ర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు ప్రకాష్ ఝా దర్శకత్వం వహించాడు.[3] అజయ్ దేవ్‌గన్ , నానా పటేకర్ , రణ్‌బీర్ కపూర్ , కత్రినా కైఫ్ , అర్జున్ రాంపాల్ , మనోజ్ బాజ్‌పాయ్ , సారా థాంప్సన్, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 4న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ₹ 145.5 కోట్ల (US $ 17 మిలియన్లు) కంటే ఎక్కువ వసూలు చేసి, 2010లో అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ భారతీయ సినిమాలలో ఒకటిగా నిలిచింది.[4][5]

రాజ్‌నీతి
దర్శకత్వంప్రకాష్ ఝా
రచనప్రకాష్ ఝా
స్క్రీన్ ప్లే
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంసచిన్ కె. కృష్ణ
కూర్పుసంతోష్ మండల్
సంగీతంస్కోర్:
వేన్ షార్ప్
పాటలు:
ప్రీతమ్
ఆదేశ్ శ్రీవాస్తవ
శంతను మొయిత్రా
వేన్ షార్ప్
నిర్మాణ
సంస్థలు
ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్
వాక్‌వాటర్ మీడియా లిమిటెడ్
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
4 జూన్ 2010 (2010-06-04)
సినిమా నిడివి
170 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 45 కోట్లు[2]
బాక్సాఫీసు₹ 145.50 కోట్లు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
ట్రాక్ # పాట గాయకులు సంగీతం గీత రచయిత వ్యవధి
1. 1. "భీగీ సి భాగీ సి" మోహిత్ చౌహాన్ , అంతరా మిత్రా ప్రీతమ్ ఇర్షాద్ కామిల్ 04:37
2 "మోరా పియా" (పురుషుడు) ఆదేశ్ శ్రీవాస్తవ , శశి, రోసాలీ నికల్సన్ ఆదేశ్ శ్రీవాస్తవ సమీర్ 05:44
3 "మోరా పియా" (స్త్రీ) కవితా సేథ్ 04:17
4 "ఇష్క్ బార్సే" ప్రణబ్ బిస్వాస్, హంసిక అయ్యర్ , స్వానంద్ కిర్కిరే శాంతను మొయిత్రా స్వానంద్ కిర్కిరే 04:36
5 "ధన్ ధన్ ధర్తి" శంకర్ మహదేవన్ వేన్ షార్ప్ గుల్జార్ 04:41 11:41
6 "ఇష్క్ బార్సే క్లబ్ మిక్స్" (డిజె లాయిడ్ రాసిన ది బాంబే బౌన్స్ క్లబ్ మిక్స్) ప్రణబ్ బిస్వాస్, హంసిక అయ్యర్, స్వానంద్ కిర్కిరే శాంతను మొయిత్రా స్వానంద్ కిర్కిరే 03:53
7 "ధన్ ధన్ ధరి రీప్రైజ్" (మట్టి పిలుపు) సోను నిగమ్ వేన్ షార్ప్ గుల్జార్ 04:35
8 "మోరా పియా రీమిక్స్" (పురుష) (డీప్ & DJ చాంట్జ్ చే ట్విలైట్ మిక్స్) ఆదేశ్ శ్రీవాస్తవ, శశి ఆదేశ్ శ్రీవాస్తవ సమీర్ 04:32
9 "మోరా పియా రీమిక్స్" (స్త్రీ) (డీప్ & DJ చాంట్జ్ చే ట్రాన్స్ మిక్స్) కవితా సేథ్

మూలాలు

మార్చు
  1. "Raajneeti". Film Journal International – Blue Sheets. Archived from the original on 9 March 2012. Retrieved 1 July 2010.
  2. "Raajneeti - more Housefull than Kites". The Times of India (in ఇంగ్లీష్). 10 January 2017. Retrieved 2 March 2022.
  3. Saltz, Rachel (3 June 2010). "Prakash Jha's 'Godfather,' Bhopal Version". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2 March 2022.
  4. Lovece, Frank. "Film Review: Raajneeti", Film Journal International, 7 June 2010 Archived 27 జూన్ 2010 at the Wayback Machine
  5. "Rajneeti". phoneky.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.

బయటి లింకులు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=రాజ్‌నీతి&oldid=4416520" నుండి వెలికితీశారు