రాధ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి. ఆమె సుందర ట్రావెల్స్ (2002)లో తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తరువాత.[1]

రాధ
జననంనెల్లూరు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2000 - ప్రస్తుతం
తల్లిదండ్రులుభవాని (తల్లి), శ్రీనివాసన్ (తండ్రి)

కెరీర్

మార్చు

నటిగా కెరీర్ ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడుకు మకాం మార్చిన తర్వాత రాధ హాస్య చిత్రం సుందర ట్రావెల్స్ (2002)లో రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇందులో ఆమె సహ నటులు మురళి, వడివేలు తదితరులు.[2]

చాలా సంవత్సరాల తర్వాత రాధ సత్యరాజ్ నటించిన ఆడవాడి (2007), కథవరాయన్ (2008)లలో చిన్న పాత్రలు పోషించింది. ప్రొడక్షన్ ఆలస్యమైన గేమ్ (2002)లో కార్తీక్‌తో కలిసి ఆమె నటించింది. ఇక, ఆ తరువాత, ఆమె భైరవి (2012) వంటి టెలివిజన్ నాటకాలలో కనిపించింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2002 సుందర ట్రావెల్స్ వాసంతి
2002 గేమ్ జయ
2004 మానస్థాన్ సెల్వరాసు ప్రేమికుడు అతిధి పాత్ర
2007 ఆడవాడి చాందిని
2008 కాఠవరాయన్ సర్రోసా

టెలివిజన్

మార్చు
  • 2012 భైరవి ఆవిగలుక్కు ప్రియమానవళ్ (సన్ టీవీ) - భైరవి
  • 2023 భారతి కన్నమ్మ 2 (విజయ్ టీవీ) - షర్మిల
  • 2024 పవిత్ర (కళైంజ్ఞర్ టీవీ) - గాయత్రి

మూలాలు

మార్చు
  1. "Ammuvagiya Naan Bharathi still busy". The Times of India.
  2. "Sundara Travels". The Hindu. 2002-09-06. Archived from the original on 2003-02-10.