రానియా కుర్ది జోర్డాన్ కు చెందిన గాయకురాలు, నటి, టెలివిజన్ వ్యాఖ్యాత. గిల్డ్ఫోర్డ్ యాక్టింగ్ నుండి నటనలో గ్రాడ్యుయేట్ (1993-1996) పూర్తిచేసింది. దాదాపు 20 సంవత్సరాలుగా రంగస్థలం, టెలివిజన్, సినిమారంగాలలో తన నటనను కొనసాగిస్తుంది. అరబ్ పాప్ మ్యూజిక్ లో అగ్రస్థానంలో నిలిచింది.[1]

రానియా కుర్ది
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంరానియా కుర్ది
జననం (1976-03-11) మార్చి 11, 1976 (age 48)
జోర్డాన్
మూలంజోర్డాన్
వృత్తిగాయకురాలు, నటి, టెలివిజన్ వ్యాఖ్యాత
క్రియాశీల కాలం1998-ప్రస్తుతం
వెబ్‌సైటురానియా కుర్ది అధికారిక జాలగూడు

రానియా కుర్ది 1976, మార్చి 11న జోర్డాన్ లో జన్మించింది.

గ్రామఫోన్ రికార్డుల జాబితా

మార్చు

సింగిల్స్[2]

మార్చు
  1. వెస్ల్సాట్[3]
  2. అనా అన అనా
  3. హబీతక్ యా లెబ్నన్ - 2006
  4. జగ్ర్ట్- 1998
  5. ఎటర్నల్లి

ఆల్బమ్స్

మార్చు
  1. రానియా కుర్ది
  2. ఒల్లి లెహ్

నటించినవి

మార్చు

సినిమాలు

మార్చు
  1. అల్ హస్స అల్ సబ్బా

TV సిరీస్

మార్చు
  1. మిల్క్ సిస్టర్స్ (పని టైటిల్)
  2. ది రనియా షో

మూలాలు

మార్చు
  1. "Rania Kurdi Bio". RaniaKurdi.com. Archived from the original on 2019-05-29. Retrieved 2020-01-08.
  2. "Rania Kurdi Singles". RaniaKurdi.com. Archived from the original on 2019-05-28. Retrieved 2020-01-08.
  3. "بالصور والفيديو: بعد اختفائها أكثر من 10 سنوات.. رانيا الكردي تعود". alwatanvoice.com.