రామరాజ్యం
'రామరాజ్యం' తెలుగు చలన చిత్రం 1973 ఏప్రిల్ 4 న విడుదల.రామవిజేత ఫిలింస్ పతాకంపై నిర్మాత కె.ఎ.ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, సావిత్రి, సామర్ల వెంకట రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి దర్శకత్వం కె.బాబురావు కాగా, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించారు .
రామరాజ్యం (1973 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె. బాబురావు |
తారాగణం | జగ్గయ్య, సావిత్రి |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | రామవిజేత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జగ్గయ్య - డాక్టర్ శంకరం
- సావిత్రి
- గుమ్మడి వెంకటేశ్వరరావు - శేషయ్య
- ఎస్.వి. రంగారావు - లాయర్
- చంద్రకళ
- అల్లు రామలింగయ్య - వీరాచారి
- ప్రభాకరరెడ్డి
- చిత్తూరు నాగయ్య
- రాజబాబు
- కె.వి.చలం
- శరత్ బాబు - గోపాలం (పరిచయం)
- చంద్రమోహన్
- రోజారమణి
సాంకేతికనిపుణులు
మార్చు- మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
- సంగీతం: ఘంటసాల వేంకటేశ్వరరావు
- కళ: ప్రభాకర్
- ఛాయాగ్రహణం: బుల్‌బులే
- స్క్రీన్ ప్లే దర్శకత్వం: కె.బాబురావు
- నిర్మాత: కె.ఎ.ప్రభాకర్
- నిర్మాణ సంస్థ: రామవిజేత ఫిలింస్
- గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య,కొసరాజు రాఘవయ్య చౌదరి, పి వి.భద్రం
- గాయనీ గాయకులు:ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, బొడ్డుపల్లి బాల వసంత, ఎల్ ఆర్ ఈశ్వరి, ఎం.వెంకటరావు
- నృత్యం: వెంపటి సత్యం, రాజు, శేషు
- విడుదల:04:04:1973.
పాటలు
మార్చు- ఇదే రామరాజ్యము మా గ్రామ రాజ్యము సమతతో - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
- ఏమండి లేత బుగ్గల లాయర్ గారు ఎందుకండి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణ రెడ్డి
- ఏ ఏ ఏ కన్నెబేబీ ఓ గులాబీ హుష్ నన్ను రానీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత - రచన: డా. సి.నారాయణ రెడ్డి
- గెలుపుల రాణిని కదరా ఇక నిను వదలను పదరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- నరికెద ముక్కముక్కలుగ నన్నెదిరించెడి (పద్యం) - మాధవపెద్ది సత్యం - రచన: పి.వి. భద్రం
- రావయ్యా నల్లనయ్యా నీ రాధ మనవి వినవయ్యా - పి.సుశీల - రచన: దాశరథి