రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం

రాయ్ బరేలీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
177 బచ్రావాన్ ఎస్సీ రాయబరేలి
179 హర్‌చంద్‌పూర్ జనరల్ రాయబరేలి
180 రాయ్‌బరేలి జనరల్ రాయబరేలి
182 సరేని జనరల్ రాయబరేలి
183 ఉంచహర్ జనరల్ రాయబరేలి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
1952 (4 అభ్యర్థులు ఎన్నికైన) BN కురీల్, ఫిరోజ్ గాంధీ, విషంభర్ దయాళ్, స్వామి రామానంద్ భారత జాతీయ కాంగ్రెస్ [2]
1957 (2 అభ్యర్థులు) బైజ్ నాథ్ కురీల్, ఫిరోజ్ గాంధీ (1960లో మరణించారు) ఇద్దరూ కాంగ్రెస్ నుంచి
1960 ^ RP సింగ్ (బై-పోల్ ఫిరోజ్ గాంధీ స్థానంలో) భారత జాతీయ కాంగ్రెస్
1962 ఆర్పీ సింగ్
1967 ఇందిరా గాంధీ
1971
1977 రాజ్ నారాయణ్ జనతా పార్టీ
1980 ఇందిరా గాంధీ మెదక్ సీటును నిలబెట్టుకున్నారు భారత జాతీయ కాంగ్రెస్
1980 (బై-పోల్) అరుణ్ నెహ్రూ
1984 షీలా కౌల్
1989
1991
1996 అశోక్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1998
1999 సతీష్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
2004 సోనియా గాంధీ, సాంకేతిక కారణాలతో రాజీనామా చేశారు.
2006 ఉప ఎన్నిక సోనియా గాంధీ [3]
2009 సోనియా గాంధీ
2014
2019[4]
2024 రాహుల్ గాంధీ[5]

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Rae Bareli Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. "1951 India General (1st Lok Sabha) Elections Results". Archived from the original on 2016-10-17. Retrieved 2022-09-16.
  3. "Sonia Gandhi to face bypoll on May 8". www.rediff.com. Retrieved 2020-10-12.
  4. Business Standard (2019). "Rae Bareli Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  5. EENADU (5 June 2024). "తల్లిని మించిన రాహుల్‌". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.