రావే నా చెలియా
రావే నా చెలియా 2021లో తెలుగులో విడుదలైన సినిమా. సూర్య చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నెమలి సురేష్ నిర్మించిన ఈ సినిమాకు మహేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 6 ఆగష్టు 2021న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 13న విడుదల చేశారు.[2]
రావే నా చెలియా | |
---|---|
![]() | |
దర్శకత్వం | మహేశ్వర రెడ్డి |
నిర్మాత | నెమలి అనిల్ |
తారాగణం | నెమలి అనిల్ సుభాంగి పంత్ విరాజ్ కవిత |
ఛాయాగ్రహణం | విజయ్ ఠాగూర్ |
కూర్పు | రవి మన్ల |
సంగీతం | ఎమ్ ఎమ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | సూర్య చంద్ర ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 13 ఆగస్ట్ 2021 |
సినిమా నిడివి | 126 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథ
మార్చుగగన్( అనిల్) షూటింగ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ తో కలిసి వైజాగ్ బయలుదేరతాడు. ఈ క్రమంలో అతనికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసే రాజేశ్వరి(సుభాంగి పంత్)తో పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే తన కథకు సరిపోయే హీరోయిన్ అనిపించి ఈ విషయం ఆమెకు చెప్పి హీరోయిన్ గా నటించమని కోరగా ఆమె నిరాకరిస్తుంది. సినిమా హీరోయిన్ గా అవకాశం వచ్చిన నటించానని చూపిన దాని వెనక ఏదైనా కారణాలున్నాయ ? అనేది మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సూర్య చంద్ర ప్రొడక్షన్స్
- నిర్మాత: నెమలి అనిల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్వర రెడ్డి
- సంగీతం: ఎమ్ ఎమ్ కుమార్
- సినిమాటోగ్రఫీ: విజయ్ ఠాగూర్
- మాటలు: మల్లేశ్వర్ బుగ్గ
- పాటలు: లక్ష్మణ్
- ఎడిటర్: రవి మన్ల
- ఆర్ట్: నారాయణ
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (6 August 2021). "చెలియా... రావే!". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
- ↑ Sakshi (7 August 2021). "సినిమా చూడకుండానే నిర్మాత చనిపోవడం బాధాకరం". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.