లోక్ సింగ్ 80, 90 దశకాల్లో ప్రధానంగా తెలుగు సినిమాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్. ఈయన చిరంజీవితో సుమారు 31 సినిమాలకు పనిచేశాడు.[1] ఈయన హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో సినిమా చిత్రీకరిస్తుండగా ఒక అగ్నిప్రమాదంలో మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. "చిరంజీవి ఫేవరెట్ కెమెరామెన్ లోక్‌సింగ్ ఎలా చనిపోయాడు..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?". Manalokam - Latest Telugu News & Updates. 2022-07-27. Retrieved 2025-02-12.
  2. "సాంగ్ షూటింగ్ నా కళ్ళముందే మంటల్లో కాలిపోయాడు: ఆమని". www.sakshi.com. Retrieved 2025-02-12.
"https://te.wiki.x.io/w/index.php?title=లోక్_సింగ్&oldid=4418461" నుండి వెలికితీశారు