వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 47వ వారం
ఈ వారపు బొమ్మ/2008 47వ వారం
![తణుకులో నన్నయ విగ్రహం](http://up.wiki.x.io/wikipedia/te/thumb/0/06/Nannaya_statue_Tanuku%2C_AP.jpg/300px-Nannaya_statue_Tanuku%2C_AP.jpg)
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆదికవి నన్నయ విగ్రహం. గోస్తని నది తీరాన ఈ ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది.
ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.