వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 6వ వారం
ఈ వారపు బొమ్మ/2008 6వ వారం
![దేవాలయ దర్శనంలో ఆచారాలు](http://up.wiki.x.io/wikipedia/te/thumb/d/d3/Templescene_%28himalayanacademy%29.jpg/350px-Templescene_%28himalayanacademy%29.jpg)
హిందూ మతం ఆచారాలలో దేవాలయ దర్శనం ఒక ముఖ్యమైన అంశం. ఆలయానికి వెళ్ళేవారు పాటించే కొన్ని ముఖ్యమైన ఆచార క్రమాలు ఈ బొమ్మలో చిత్రీకరింపబడినవి. నమస్కారం చేయడం, స్నానం, కొబ్బరికాయలు కొట్టడం, మ్రొక్కుకోవడం, యాచకులకు దానం చేయడం, పూజాది కార్యక్రమాలు వంటి వివిధ ఆచారాలు గమనించవచ్చును.
ఫోటో సౌజన్యం: హిమాలయన్ అకాడమీ