వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 17వ వారం
ఈ వారపు బొమ్మ/2009 17వ వారం
![మైకేలాంజిలో డేవిడ్](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/6/63/Michelangelos_David.jpg/200px-Michelangelos_David.jpg)
ప్రసిద్ధ శిల్పి మైఖేలాంజెలో చెక్కిన పాలరాతి శిల్పం "డేవిడ్" ప్రస్తుతం ఫ్లారెన్సు నగరం మ్యూజియంలో ఉంది. ఇది రెనసాన్స్ నాటి కళాకృతులకు ప్రతీకగా నిలిచింది. ఈ శిల్పాన్ని మైఖేలాంజిలో 1504లో పూర్తి చేశాడు.
ఫోటో సౌజన్యం: డేవిడ్.గయా