వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 29వ వారం
ఈ వారపు బొమ్మ/2010 29వ వారం
!['ఇన్ఫ్రారెడ్' ఆకాశ చిత్రం - పాలపుంత ఆవల గేలక్సీల పంపిణీ.](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/7/7d/2MASS_LSS_chart-NEW_Nasa.jpg/300px-2MASS_LSS_chart-NEW_Nasa.jpg)
'ఇన్ఫ్రారెడ్' ఆకాశ చిత్రం, పాలపుంత ఆవల గేలక్సీల పంపిణీ. ఈ గేలక్సీల రెడ్-షిఫ్ట్ రంగుతో కోడ్ చేయబడినది. మహా విస్ఫోటం సిద్ధాంతాన్ని ఈ చిత్రం బలపరుస్తున్నది.
ఫోటో సౌజన్యం: Jarrett (IPAC/Caltech)