వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 33వ వారం
ఈ వారపు బొమ్మ/2015 33వ వారం
![ఆనందీబాయి జోషి](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/9/91/Anandibai_gopalrao_joshi.jpg/200px-Anandibai_gopalrao_joshi.jpg)
ఆనందీబాయి జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే, అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది.
ఫోటో సౌజన్యం: MGA73bot2