ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గిద్దలూరు సమీపంలోని అడవిలో ఒక "మర్రిచెట్టు", దాని ఊడలు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.