వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 22
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 22 నుండి దారిమార్పు చెందింది)
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/4/48/The_Senior_Vice-Minister_of_Tourism%2C_Japan%2C_Mr._Hiroshi_Kajiyama_calls_on_the_Minister_of_State_%28Independent_Charge%29_for_Tourism%2C_Dr._K._Chiranjeevi%2C_in_New_Delhi_on_February_12%2C_2013_%28cropped%29.jpg/120px-thumbnail.jpg)
- 1846 : ప్రపంచ జానపద దినోత్సవం
- మద్రాసు దినోత్సవం
- 1860 : నిప్కోడిస్క్ ను కనుగొన్న పాల్ గోటిలిబ్ నిప్కో జననం.
- 1864 : మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
- 1869 : నిజాం పరిపాలనలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారి పింగళి వెంకట రామారెడ్డి జననం (మ.1953).
- 1922 : అల్లూరి సీతారామరాజు ద్వారా మన్యం విప్లవం ప్రారంభించబడినది.
- 1932 : టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
- 1933 : భారతీయ నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం (మ.1994).
- 1955 : తెలుగు సినిమా కథానాయకుడు, పద్మ విభూషణ్ చిరంజీవి జననం. (చిత్రంలో)
- 1964 : రంగస్థల నటీమణి రేకందార్ గుణవతి జననం.
- 2014 : కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి మరణం (జ.1932).