వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఏకోనపంచాశత్-ఉపపాతకములు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 00:27, 8 ఫిబ్రవరి 2025 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం సృష్టించి సుమారు 9 సంవత్సరాలకు పైగా అయింది.ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు. మూలాలు చేర్చటానికి ప్రయత్నించగా లభ్యం కాలేదు. ఒక వారం రోజులలోపు సరియైన మూలాలలతో విస్తరించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:22, 18 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం ఆంధ్రభారతి నిఘంటువు నుండి చేర్చిన యదాతథ విషయం. కాపీహక్కుల ఉల్లంఘన కారణంగా తక్షణం తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 00:27, 8 ఫిబ్రవరి 2025 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.