1. తెలుగు కళల గురించి ప్రపంచానికి తెలియజేయడం : తెలుగువారి కళారూపాలను, కళాసాంస్కృతిక రంగంలో కృషిచేసిన చేస్తున్న ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
2. ప్రపంచ కళల గురించి తెలుగువారికి తెలియజేయడం : ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన కళారూపాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదలని పెంపొందించడం.
2. ప్రదర్శన కళలు (Performing Arts) : సంగీతం (Music), నాట్యం (Dance), రంగస్థలం (Theatre).
ఒక్కొక్క విభాగానికి చెందిన ప్రముఖులు, విభిన్నమైన కళారూపాలు, సంబంధించిన పరికరాలు, పనిచేస్తున్న సంస్థలు మరియు ప్రధాన కార్యక్రమాలు వాటికి సంబంధించిన సమాచారాన్ని చేర్చడం.