విమ్మీ భట్
విమ్మీ భట్ భారతీయ టివి, సినిమా నటి.[1] భరతనాట్య నృత్యకారిణి. కలర్స్ గుజరాతీ ఛానల్ లో ప్రసారమైన గుజరాతీ సిట్‌కామ్ ఆ ఫ్యామిలీ కామెడీ చే ద్వారా ప్రసిద్ధి చెందింది.[2]
విమ్మీ భట్ | |
---|---|
జననం | జనవరి 3 |
వృత్తి | నటి |
జననం
మార్చువిమ్మీ భట్ జనవరి 3న జన్మించింది.
వృత్తిరంగం
మార్చువిమ్మీ 2002లో ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో సెమీ ఫైనలిస్ట్ గా నిలిచింది. 2006లో స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ధర్తి క వీర్ యోధ పృథ్వీరాజ్ చౌహాన్ అనే టీవీ సిరీస్‌లో 'జ్వాల' పాత్ర ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది.[3] టీమ్ పోస్ట్‌మాస్టర్‌లచే "స్పీచ్‌లెస్"[4] విజయంతో 2016లో హార్దిక్ అభినందన్ అనే గుజరాతీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[3] 2018లో బ్లింక్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. " ఫిలిప్ కె. డిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ (2019)లో "ఉత్తమ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్" & "ఉత్తమ సైన్స్ ఫిక్షన్ షార్ట్"కి నామినేట్ చేయబడింది.[5][6]
విమ్మీ భబ్ నటించిన ఆశా,[7] బేటి[8] గుజరాతి సినిమాలు 2021 విడుదలయ్యాయి.
సినిమాలు, టీవీ సిరీస్‌లతోపాటు చేవ్రొలెట్ (2013), ఇండియన్ టీ బ్రాండ్స్ & షాపర్స్ స్టాప్ కోసం ప్రింట్ యాడ్ క్యాంపెయిన్‌లలో, న్యూ ఉమెన్ (మ్యాగజైన్) కోసం వార్త కథనాలతోపాటుగా వీడియో ప్రకటన ప్రచారాలలో నటించింది.
టెలివిజన్
మార్చుసంవత్సరం | కార్యక్రమం | పాత్ర | భాష |
---|---|---|---|
2006 | పృథ్వీరాజ్ చౌహాన్ (స్టార్ ప్లస్) | జ్వాల | హిందీ |
2007 | కాయమత్ (స్టార్ ప్లస్) | పూర్వి | హిందీ |
2009 | బంధన్ సాత్ జనమో కా (రంగుల) | డాలీ | హిందీ |
2010 | షార్ (సహారా వన్) | సరిత | హిందీ |
2014 | తారీ అంఖ్ నో అఫిని (కలర్స్ గుజరాతీ) | సుచరిత | గుజరాతీ |
2015 | ఆ ఫ్యామిలీ కామెడీ చే (కలర్స్ గుజరాతీ) | దిశా | గుజరాతీ |
2013 | సావధాన్ ఇండియా (స్టార్ భారత్) | సరిత | హిందీ |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
---|---|---|---|
2013 | స్పీచ్‌లెస్ | శిఖా శర్మ | హిందీ/ఇంగ్లీష్ |
2016 | హార్దిక్ అభినందన్ | ఆర్తి పటేల్ | గుజరాతీ |
2018 | బ్లింక్ | స్మృతి | హిందీ/ఇంగ్లీష్ |
2021 | ఆశా | ఆశా | గుజరాతీ |
2021 | బేటి | పూర్వి | గుజరాతీ |
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగం | పాత్ర | సినిమా/టెలివిజన్ | ఫలితం |
---|---|---|---|---|---|
2013 | 48 గంటల సినిమా ప్రాజెక్ట్ | ఉత్తమ నటి | శిఖా శర్మ | స్పీచ్ లెస్ | విజేత[9] |
2014 | 14వ వార్షిక గుజరాతీ స్క్రీన్ & స్టేజ్ అవార్డు | ఉత్తమ నటి (మహిళా ప్రధాన) | దిశా శాస్త్రి | ఆ ఫ్యామిలీ కామెడీ చే | విజేత[10] |
- టైమ్స్ ఆఫ్ ఇండియాలో "తారీ అంఖ్ నో అఫిని"లో సుచరిత పాత్రకు, దిశా శాస్త్రి "ఆ ఫ్యామిలీ కామెడీ చే "లో 'ఫేవరెట్ బేటీ'కి విమ్మిని వీక్షకులు 'ఇష్టమైన బహు'గా నామినేట్ చేశారు.[11]
ప్రచురించబడిన పుస్తకాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Malini, Navya. "Vimmy Bhatt says no to saas bahu sagas, opts for a Gujarati TV show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
- ↑ "COLORS GUJARATI AA FAMILY COMEDY CHE | AA FAMILY COMEDY CHE Episode | AA FAMILY COMEDY CHE". Archived from the original on 2015-06-14. Retrieved 2015-06-12.
- ↑ 3.0 3.1 Vadgama, Arpita. "TV actress Vimmy Bhatt to debut in Gujarati film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
- ↑ "Vimmy Bhatt - Gujarati film celebrities and their candid filming moments". The Times of India. Retrieved 16 May 2021.
- ↑ "Philip K. Dick Science Fiction Film Festival (2019)". IMDb.
- ↑ "Blink by Anthelion Films makes a global presence". www.mid-day.com (in ఇంగ్లీష్). 12 May 2021. Retrieved 16 May 2021.
- ↑ "Aasha- A hope for love | WFCN". WFCN – World Film Communities Network (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
- ↑ "Beti - Official Trailer". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
- ↑ Prakashan, Priya (28 April 2014). "Love is never silent: Speechless, award-winning short film of The 48 Hour film Project". india.com (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
- ↑ Raval, Aditi (3 March 2015). "transmedia-awards". rjaditi.com. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
- ↑ "Gujarati TV's favourite Beti". The Times of India. 13 February 2015.
- ↑ bhatt, vimmy. THE REVERSAL THOUGHT PROCESS.
- ↑ bhatt, vimmy. THE UNKNOWN LOVE.