విశాఖపట్నం–హజూర్ సాహిబ్ నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
నాందేడ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (నిజామాబాద్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్) అనేది మహారాష్ట్రలోని నాందేడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరాలను కలుపుతూ నడుపబడుతున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలు సేవ.[1] మంగళ, బుధ, శనివారాల్లో నడిచే నాన్ డైలీ సర్వీస్ తో భారతీయ రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లచే సంయుక్తంగా ఈ రైలు సేవ నిర్వహించబడుతుంది. రైలు నంబర్ 20811 విశాఖపట్నం నుండి నాందేడ్ వరకు... రైలు నంబర్ 20812 ఆది, బుధ, గురువారాల్లో నాందేడ్ నుండి విశాఖపట్నం వరకు నడుస్తుంది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ | ||||
స్థానికత | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ తీర రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | హజూర్ సాహిబ్ నాందేడ్ | ||||
ఆగే స్టేషనులు | 11 | ||||
గమ్యం | విశాఖపట్నం | ||||
ప్రయాణ దూరం | 861 కి.మీ. (535 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 17 hrs (approx.) | ||||
రైలు నడిచే విధం | ట్రై-వీక్లీ | ||||
రైలు సంఖ్య(లు) | 28011/ 28012 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఏసీ-I, ఏసీ-II, ఏసీ-III, స్లీపర్ క్లాస్, రిజర్వ్ చేయబడలేదు | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 56 km/h (35 mph) | ||||
|
బోగీల వివరాలు
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ 1 లోకోమోటివ్‌తో 23 కోచ్‌లను కలిగి ఉంటుంది
- 1 x ఏసీ II కోచ్
- 3 x ఏసీ III కోచ్
- 10 x III టైర్ స్లీపర్
- 6 x జనరల్/అన్ రిజర్వ్డ్
- 2 x ఎస్ఎల్ఆర్
- 1 x ప్యాంట్రీ కార్
కోచ్‌లు విశాఖపట్నం కోచింగ్ డిపో నుండి ప్రారంభించబడతాయి. ఈ రైలు హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌తో రేక్‌ను కూడా పంచుకుంటుంది.
ఆగే స్టేషన్లు
మార్చుముద్ఖేడ్ జంక్షన్, బాసర, నిజామాబాద్ రైల్వే జంక్షన్, కామారెడ్డి, సికింద్రాబాద్ జంక్షన్, కాజీపేట జంక్షన్, రాయనపాడు స్టేషన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి స్టేషన్, దువ్వాడ స్టేషన్ లలో ఈ రైలు ఆగుతుంది.
లోకోమోటివ్
మార్చురైలు నాందేడ్, విశాఖపట్నం మధ్య లాలగూడ షెడ్‌లోని ఒకే వాప్-7 లోకోమోటివ్ లేదా విజయవాడ షెడ్‌లోని వాప్-4 ద్వారా లాగబడుతుంది.
మూలాలు
మార్చు- ↑ "Nanded–Visakhapatnam Express". India Rail Info. Retrieved 2 March 2015.