మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు (Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నముక సమస్య వల్ల వెన్నునొప్పి వస్తుంది.

వెన్నెముక-ప్రక్కనుండి
వెన్నెముకలోని వేర్వేరు భాగాలు

వెన్నెముకకు సంబంధించిన ఆసనాలు

మార్చు
  • చక్రాసనం, ప్రణామాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, పాదహస్తాసనం, అర్ధచక్రాసనం మొదలైనవి వెన్నెముక దృఢంగా తయారవడానికి వేసే ఆసనాలు.
"https://te.wiki.x.io/w/index.php?title=వెన్నెముక&oldid=3109039" నుండి వెలికితీశారు