శ్రీ దత్త దర్శనము
(శ్రీదత్త దర్శనం నుండి దారిమార్పు చెందింది)
శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. ఈ చిత్రంలో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, ఇంద్రుణ్ణి జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, విష్ణుదత్తుడు అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, కార్తవీర్యార్జునుడు అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, పరశురాముడికి జ్ఞాన బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.
శ్రీదత్త దర్శనము (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | వల్లభనేని లక్ష్మీదాసు |
రచన | సముద్రాల జూనియర్, కుప్పా కృష్ణమూర్తి |
తారాగణం | సర్వదమన్ బెనర్జీ (శ్రీదత్త), జ్యోతిర్మయి (అనఘాదేవి), జె.వి. రమణమూర్తి, కాంచన, రంగనాథ్ (కార్తవీర్యార్జునుడు), ప్రభ (సుమతి), చలపతిరావు (ఇంద్రుడు), శివకృష్ణ (పరశురాముడ), కె.ఆర్. విజయ (రేణుక), గుమ్మడి వెంకటేశ్వరరావు (జమదగ్ని), ప్రభాకరరెడ్డి (ఆత్రి), జయంతి (అనసూయ), సిల్క్ స్మిత (నర్తకి) |
సంగీతం | కె.వి. మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి |
నిడివి | 140 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- రంగనాథ్
- కె.ఆర్.విజయ
- శివకృష్ణ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ఎం.ప్రభాకర్ రెడ్డి
- జె.వి.రమణమూర్తి
- సుత్తి వీరభద్రరావు
- ప్రభ
- జయంతి
- కాంచన
- సిల్క్ స్మిత
- జయలలిత
- నిర్మల
- జయవాణి
- జ్యోతిర్మయి
- సర్వదమన్ బెనర్జీ
- చలపతిరావు
- ఈశ్వరరావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- వల్లం నరసింహారావు
పాటల జాబితా
మార్చుదత్తాత్రేయ స్తుతి
అతివలకే ఆదర్శం
నేను సత్యం నేను నిత్యం
ప్రాచీన శ్లోకము .
సాంకేతికవర్గం
మార్చు- కథ : గణపతి సచ్చిదానంద స్వామి
- మాటలు: సముద్రాల రామానుజాచార్య
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయగ్రహణం: కె.ఎస్.ప్రసాద్, కన్నప్ప
- నిర్మాత: కె.సి.తల్వార్
- దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు