శ్రీరామ విలాస సభ, తెనాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలిలోని నాటక సంస్థ.
శ్రీరామ విలాస సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలిలో 1921వ సంవత్సరంలో ప్రారంభించిన నాటక సంస్థ. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి అద్భుతమైన నాటకాలను ప్రదర్శంచిన ఈ నాటక సంస్థ తెలుగు నాటకరంగంలోని ఇతర నాటక సమాజాలకు మార్గదర్శిగా నిలిచింది.[1]
ప్రారంభం
మార్చుతెనాలి పట్టణ తొలిచైర్మన్ చిమిటిగంటి సుబ్రమణ్యం దగ్గర ప్లీడర్ గుమస్తాగా పనిచేసిన పెద్దిభొట్ల రామయ్య 1921లో సంగీత నేషనల్ మనోరంజని విలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించాడు. భాగవతుల రాజారాం ఈ నాటక సంస్థను కొనుగోలు చేసి రామయ్య షరతు ప్రకారం శ్రీరామ విలాస సభ అని పేరు పెట్టాడు.
కళాకారులు
మార్చునటులు:
దర్శకులు:
- త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి
- తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
- భాగవతుల రాజారాం
సంగీత దర్శకులు:
- భీమవరపు నరసింహరావు
- మారుతీ సీతారామయ్య
- చింతా వెంకటేశ్వర్లు
- బుద్దిరాజు శ్రీరామ్మూర్తి
- శనగవరపు శ్రీరామమూర్తి
ప్రదర్శించిన నాటకాలు
మార్చు- ప్రతాపరుద్రీయం
- బొబ్బిలి యుద్ధం
- శ్రీకృష్ణ తులాభారం
- రోషనార
- సతీ అనసూయ
- పాండవ ఉద్యోగ విజయాలు
- షోరాబ్ రుస్తుం
- కన్యాశుల్కం
- నరకాసురవధ
- రాణి సంయుక్త
- వీణరాజు
- సారంగధర
- సత్య హరిశ్చంద్ర
- చంద్రగుప్త
ఇతర వివరాలు
మార్చు- నటీనటులకు ఈ సంస్థ నెలవారి జీతాలను ఇచ్చేది.
- తొలిసారిగా ఈ సంస్థ మేకప్ లో మాములు రంగులకు బదులుగా గ్రీజు రంగులకు ఉపయోగించారు.
- సంవత్సరంలో మూడు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు చేసేవారు.
- 1935 వరకు విజయవంతంగా నిర్వహించబడిన ఈ నాటక సంస్థ, అగ్రనటులు మధ్య మనస్పర్ధల కారణంగా మూసివేయబడింది.
మూలాలు
మార్చు- ↑ నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14