శ్రీవారు
శ్రీవారు వి.భాస్కరరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.
శ్రీవారు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.భాస్కరరావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు , విజయశాంతి , అశ్వని |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | రాఘవేంద్ర సినీ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శోభన్ బాబు
- విజయశాంతి
- అశ్వని
- చంద్రమోహన్
- బాలాజి
- షావుకారు జానకి
- చిరంజీవి
- చిట్టిబాబు
- అత్తిలి లక్ష్మి
- బిందుమాధవి (పాత)
- జె.వి.రమణమూర్తి
- రాళ్ళపల్లి
- గొల్లపూడి మారుతీరావు
- ప్రభాకర్ రెడ్డి
- తులసి
- ఎస్.వరలక్ష్మి
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |