శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం 1979, సెప్టెంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణ, జయప్రద, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించాడు.[1][2][3]
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం | |
---|---|
![]() శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
రచన | డి.వి. నరసరాజు (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఎన్.టి. రామారావు |
కథ | ఎన్.టి. రామారావు |
దీనిపై ఆధారితం | వేంకటేశ్వరసామి అవతారం |
నిర్మాత | ఎన్.టి. రామారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణ, జయప్రద, జయసుధ |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రహమాన్ |
కూర్పు | జిడి జోషి ఎన్.ఎస్. ప్రసాద్ |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 28 సెప్టెంబరు 1979 |
సినిమా నిడివి | 147 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఎన్.టి.రామారావు (వేంకటేశ్వరస్వామి)
- జయప్రద (పద్మావతి)
- జయసుధ (లక్ష్మి)
- బాలకృష్ణ (నారదుడు)
- సత్యనారాయణ (ఉగ్లా ఖాన్)
- గుమ్మడి (హథీరాం బావాజీ)
- ముక్కామల (ముస్లీం పూజారి)
- మిక్కిలినేని (ఆకాశరాజు)
- ధూళిపాల (భృగు మహర్షి)
- అల్లు రామలింగయ్య (గోపన్న)
- పి.జె. శర్మ
- చలపతిరావు
- అంజలీదేవి (వకుళా దేవి)
- సంగీత (భూదేవి)
- జయచిత్ర (ఎరుకలసాని)
- రమాప్రభ (గౌరీ)
- పుష్పలత
- మంజు భార్గవి (పార్వతి)
సాంకేతికవర్గం
మార్చు- కళ: కె. నాగేశ్వరరావు
- నృత్యాలు: వెంపటి
- సంభాషణలు: డి.వి.నరసరాజు
- సాహిత్యం: దేవులపల్లి, కోసరాజు, సి.నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి.సుశీల, వి.రామకృష్ణ, ముహమ్మద్ రఫీ, పిబి శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మి
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- కూర్పు: జిడి జోషి
- ఛాయాగ్రహణం: ఎంఏ రెహమాన్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నందమూరి హరికృష్ణ
- కథ, చిత్రానువాదం, నిర్మాత, దర్శకుడు: నందమూరి తారక రామారావు
- బ్యానర్: రామకృష్ణ సినీ స్టూడియోస్
- విడుదల తేదీ: 28 సెప్టెంబరు 1979
పాటలు
మార్చుUntitled | |
---|---|
ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించగా, ఈఎంఐ కొలంబియా ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
ఎస్. | పాట పేరు | సాహిత్యం | గాయకులు | పొడవు |
---|---|---|---|---|
1 | "ఇది నా హృదయం" | దేవులపల్లి | ఎస్పీ బాలు, పి.సుశీల | 3:07 |
2 | "ఎంత మధురం" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు | 3:19 |
3 | "ఈ పల్లె రేపల్లి" | దేవులపల్లి | పి. సుశీలా | 6:17 |
4 | "దేవుడు ఒకడే" | సి.నారాయణ రెడ్డి | మహ్మద్ రఫీ | 3:08 |
5 | "నారాయణ శ్రీమన్నారాయణ" | సి.నారాయణ రెడ్డి | మాధవపెద్ది రమేష్ | 3:28 |
6 | "పోయి రావే" | సి.నారాయణ రెడ్డి | పి. సుశీల | 3:22 |
7 | "ప్రభు రానైనా" | దేవులపల్లి | పి. సుశీల | 3:14 |
8 | "వేసింది గున్నమామి" | కోసరాజు | పి.సుశీల, విజయలక్ష్మి శర్మ | 3:18 |
9 | "సుప్రభాతం" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాల, వి.రామకృష్ణ, పిబి శ్రీనివాస్ | 4:28 |
10. ఆ తొలిచూపే కలగా, సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
11.ఏనాడు పొందిన వరమో, సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
12.అయిపోయిందైపోయీంది అహా,కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్ ఈశ్వరి
13.ఎవ్వరు లేరు నాకు మెల్లరకే(పద్యం), గానం.రామకృష్ణ
14.కలయో వైష్ణవమాయయో(పద్యం) గానం.పి సుశీల
15.శ్రీమన్ కృపా జలానిదే(పద్యం) గానం.పి . సుశీల
16.స చతుర్ముఖ షణ్ముఖ (స్తుతి), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
17.వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన(శ్లోకం), గానం.రామకృష్ణ .
మూలాలు
మార్చు- ↑ "Heading". IMDb.
- ↑ "Heading-2". gomolo. Archived from the original on 2018-10-23. Retrieved 2020-09-11.
- ↑ "Sri Thirupathi Venkateswara Kalyanam (1979)". Indiancine.ma. Retrieved 2020-09-11.
. 7.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.