శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ (అడపూరు)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాలో ఉన్న ప్రాథమిక పాఠశాల

శ్రీ సాయి విద్యానికేతన్ అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, అన్నమయ్య జిల్లా, నందలూరు మండలంలోని అడపూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల. దీనిని 1996లో శ్రీ నాగిరెడ్డి సుబ్బారెడ్డి స్థాపించాడు. ఇది దాని ప్రమాణాలకు, గ్రామానికి సమీపంలో ఉన్న విద్యార్థులందరికీ మాత్రమే కాకుండా, దూరంగా ఉన్న విద్యార్థులకు కూడా తాజా విద్యా పద్ధతుల లభ్యతకు ప్రసిద్ధి చెందింది.

శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ (అడపూరు)
Address
పటం
2-59


, ,
Coordinates14°16′5.11″N 79°8′43.13″E / 14.2680861°N 79.1453139°E / 14.2680861; 79.1453139
సమాచారం
School typeప్రాథమికోన్నత
స్థాపన3 జూన్ 1996 (1996-06-03)
స్థాపకులుమిస్టర్ & మిసెస్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి
పాఠశాల పరీక్షల బోర్డుస్టేట్ బోర్డ్
పాఠశాల పై పర్యవేక్షణఅన్నమయ్య జిల్లా
School number1140307
School code28204001805
ప్రధానోపాధ్యాయినినాగిరెడ్డి సరస్వతి
పాఠశాల అధిపతినాగిరెడ్డి సుబ్బారెడ్డి
బోధనా సిబ్బంది12
ఉద్యోగులు14
వయస్సు3 to 16
విద్యార్ధుల సంఖ్య~350
Average class size33
భాషతెలుగు
Hours in school day8am - 6pm (10hrs)
Classrooms11
Campuses1
Campus size1.3 ఎకరాలు (0.0053 కి.మీ2)
Areaగ్రామీణ
School feesRs.600 - Rs.1400 / year
InformationIST +5:30
వ్యాన్ సౌకర్యంఉంది
వ్యాన్ల సంఖ్య2
van feesRs.100 - Rs.2000
ఉంది0.5 ఎకరాలు (0.0020 కి.మీ2)
గ్రంథాలయంఉంది
లైబ్రరీలో పుస్తకాలు250
శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆడపూరు

మూలాలు

మార్చు
  1. "India Post- PIN Code Search". www.indiapost.gov.in. Department of Posts, Ministry of Communications & Information Technology, Government of India. Retrieved 8 October 2013.