శ్వేతా బండేకర్ ఒక భారతీయ చలనచిత్ర, తమిళ టెలివిజన్ నటి. ఆమె తమిళ, తెలుగు చిత్రాలతో పాటు, తమిళ టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తుంది. ఆమె ఆల్వార్, వల్లువన్ వాసుకి, అలాగే సన్ టీవీ సిరీస్ చంద్రలేఖ వంటి చిత్రాలలో కనిపించింది.[1][2]
శ్వేతా బాండేకర్ |
---|
ఇతర పేర్లు | శ్వేత, స్వప్న |
---|
వృత్తి | నటి |
---|
శ్వేత చెన్నైలోని పిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పూర్తి చేసింది.[3]
తమిళ సినిమా అల్వార్ లో అజిత్ కుమార్ సోదరిగా శ్వేత మొదట నటించింది. 2007 నుండి 2012 వరకు ఆమె ఐదు చిత్రాలలో మహిళా ప్రధాన పాత్రలు పోషించింది. ఆమె టెలిసిరియల్ లలో నటించడం ప్రారంభించి సన్ టీవీ మగల్ 1000 ఎపిసోడ్లకు పైగా స్వప్నగా నటించింది.
- సీరియల్స్
సంవత్సరం
|
సీరియల్
|
పాత్ర
|
ఛానల్
|
గమనిక
|
2009–2011
|
<i id="mwjg">మగల్</i>
|
స్వప్నా
|
సన్ టీవీ
|
|
2014–2022
|
చంద్రలేఖ
|
చంద్ర, నీలా
|
ద్విపాత్రాభినయం
|
2016
|
లక్ష్మీ వంధాచు
|
లచు
|
జీ తమిజ్
|
|
2019
|
నీలా
|
చంద్ర
|
సన్ టీవీ
|
ప్రత్యేక ప్రదర్శన
|
2020
|
రోజా
|
2020
|
మగరస
|
2021
|
అన్బే వా
|
2023
|
చింతామణి
|
ఈశ్వరి
|
ద్విపాత్రాభినయం
|
- షోస్
సంవత్సరం
|
సీరియల్
|
పాత్ర
|
ఛానల్
|
2017–2018
|
స్టార్ వార్స్
|
పోటీదారు
|
సన్ టీవీ
|
2019
|
సూపర్ సిస్టర్స్
|
తానే
|
2019
|
వనక్కం తమిఝ
|
గెస్ట్
|
2020
|
2021
|
2021
|
పూవా తలాయా
|
పోటీదారు
|
2021
|
2021
|
2022
|
మతి యోసి
|
- ప్రకటనలు