షీనా బజాజ్
షీనా బజాజ్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె జస్సీ జైస్సీ కోయి నహీ , తాప్కీ ప్యార్ కి , ఖత్మల్ ఇ ఇష్క్ లలో పని చేసింది[1][2]
షీనా బజాజ్ | |
---|---|
జననం | ముంబై , మహారాష్ట్ర , భారతదేశం |
జాతీయత | ![]() |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2001–2019; 2023–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | డాలీ సింగ్‌గా నిక్కీకి బెస్ట్ ఆఫ్ లక్ |
జీవిత భాగస్వామి |
వ్యక్తిగత జీవితం
మార్చుషీనా బజాజ్ ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించింది.[3] ఆమె ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2019లో రోహిత్ పురోహిత్‌ను వివాహం చేసుకుంది. వారు అర్జున్ అనే టెలివిజన్ షో సెట్‌లో కలుసుకున్నారు.[4][5][6]
కెరీర్
మార్చుషీనా బజాజ్ 2003లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటనారంగంలోకి అడుగుపెట్టి ఫుట్‌పాత్ , రఖ్త్ , క్యూన్ ! హో గయా నా... , & భూత్ అంకిల్, బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీలో డాలీ సింగ్ పాత్రతో ఆమె మొదటి విజయం సాధించింది.[7] ఆమె కుచ్ తో లోగ్ కహెంగే , తాప్కీ ప్యార్ కి, మరియం ఖాన్ - రిపోర్టింగ్ లైవ్ వంటి షోలలో నటించింది.
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2001 | యాదేయిన్ | సుప్రియా కుదేసియా | చైల్డ్ ఆర్టిస్ట్ | |
2003 | ఫుట్ పాత్ | తెలియదు | ||
2004 | రక్త్ | దృష్టి నాయర్ | ||
క్యూన్! హో గయా నా... | ||||
2005 | కలియుగ్ | హేమా బిర్లా | ||
2006 | భూత్ అంకుల్ | గీతా | [8] | |
2008 | ఫ్యాషన్ | మేఘన కోడలు | ||
2011 | షాగిర్డ్ | తెలియదు | ||
లేడీస్ vs రికీ బహ్ల్ | నర్స్ | "ఆదత్ సే మజ్బూర్" పాటలో ప్రత్యేక ప్రదర్శన | ||
2015 | ఉవా | రష్మీ | ||
2023 | నాన్ స్టాప్ ధమాల్ | కాయ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2003 | జస్సీ జైసీ కోయి నహీం | తెలియదు | ||
2007–2008 | కంబాలా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ | నిక్కీ మెహ్రా | సీజన్ 1 | |
2010–2011 | ఇషాన్: సప్నో కో ఆవాజ్ దే | హిమానీ | ||
2011–2016 | బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ | డాలీ సింగ్ | [9] | |
2012 | కుచ్ తో లోగ్ కహెంగే | డా. అదితి రాయ్ | ||
సావధాన్ ఇండియా | రుచా | |||
2013 | MTV వెబ్బెడ్ | ప్రేరణ | ఎపిసోడ్: "షోఆఫ్స్ గెట్ షట్‌డౌన్" | |
2014 | అర్జున్ | సిమ్రాన్ | ||
సూపర్‌కాప్స్ Vs సూపర్ విలన్స్ | శ్రేయ | |||
2015 | ఆహత్ | నిషా | ||
ఫియర్ ఫైల్స్: డర్ కి సచ్చి తస్విరీన్ | అనన్య | |||
ప్యార్ ట్యూనే క్యా కియా | జరా | సీజన్ 3 | ||
2015–2017 | తాప్కీ ప్యార్ కీ | అదితి చతుర్వేది పాండే | ||
2016 | ఖిడ్కి | సిమ్రాన్ | ఎపిసోడ్: "హమ్ సాత్ సాత్ హై" | [10] |
2017 | ఖత్మల్ ఇ ఇష్క్ - దో ఫూల్ ఏక్ మాలీ | మెహెక్ | సీజన్ 3 | |
సావిత్రి దేవి కాలేజ్ & హాస్పిటల్ | పేరు పెట్టలేదు | అతిధి పాత్ర | ||
సంకట్ మోచన్ మహాబలి హనుమాన్ | నాగిన్ | |||
2018–2019 | మరియం ఖాన్ – లైవ్ రిపోర్టింగ్ | మెహర్ ఖాన్ అష్రఫ్ | ||
2018 | తుజ్సే హై రాబ్తా | వర్ష నెహ్రా | ||
2019 | లాల్ ఇష్క్ | డా. రాణి | ఎపిసోడ్: "ముర్దోన్ కీ బారాత్" | |
2023–2024 | వంశజ్ | రూహి ష్రాఫ్ | [11] |
మూలాలు
మార్చు- ↑ Maheshwri, Neha (7 Oct 2016). "Seven months after quitting, Sheena Bajaj returns to 'Thapki Pyaar Ki'". The Times of India. India. Retrieved 4 May 2017.
- ↑ "Mariam Khan Reporting Live actress Sheena Bajaj celebrates her first Gangaur". The Times of India.
- ↑ Neha Maheshwri (28 December 2018). "After all the ups and downs, Rohit Purohit and Sheena Bajaj to finally tie the knot in January". Times of India.
- ↑ "TV actors Rohit Purohit and Sheena Bajaj tie knots". The Indian Express.
- ↑ "Sheena Bajaj and Rohit Purohit sets wedding goals with there Mehdi ceremony". Mid-day. Archived from the original on 2020-08-21. Retrieved 2025-01-31.
- ↑ "Rohit Purohit and Sheena Bajaj are officially husband and wife". The Times of India. 2019-01-23. Retrieved 2019-02-11.
- ↑ "Did you know that 'Thapki pyaar ki' Actress Sheena Bajaj was once a famous child artist". Abp news.
- ↑ "Did you know Sheena Bajaj work as child artist in Bhoot Unkle, Kalyug, Fashion and many more films". Free Press Journal. March 31, 2017. Archived from the original on 4 January 2019. Retrieved 2019-01-04.
- ↑ "Disney Channel to launch an entertaining new sitcom for the whole family, 'Best of Luck Nikki'". Business Standard India. 31 March 2011. Archived from the original on 11 March 2016.
- ↑ "SAB TV partners with Twitter India for new show 'Khidki'". The Times of India. 13 April 2016. Retrieved 17 November 2016.
- ↑ "Sheena Bajaj returns to the set of Vanshaj two days after surgery". The Times of India. 9 August 2023. Retrieved 21 October 2023.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో షీనా బజాజ్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో షీనా బజాజ్