షేక్ దాదపీర్
షేక్ దాదాపీర్ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన ఉపాధ్యాయుడు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత. 2012 ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారిచే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. [1]
షేక్ దాదపీర్ | |
---|---|
![]() | |
జననం | పోరుమామిళ్ళ |
నివాస ప్రాంతం | పోరుమామిళ్ళ |
వృత్తి | ఉపాధ్యాయుడు |
పురస్కారాలు
మార్చుషేక్ దాదాపీర్ ఇండో-థాయిలాండ్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. కొత్తడిల్లీకి చెందిన All India Development Association అను సంస్థ, ఇతనిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. పర్యావరణ పరిరక్షణ, మూడనమ్మకాలపై ఇతను విశేషకృషికి, ఈ పురస్కారాన్ని, ఫిబ్రవరి-15 న బ్యాంగ్ కాక్ లో ప్రదానం చేస్తారు.
మూలాలు
మార్చు- ↑ "Gift of education: Andhra Pradesh teacher on mission to make tribals literate". The New Indian Express. Retrieved 2021-01-18.