సంధ్యా ముఖర్జీ
సంధ్యా ముఖర్జీ భారతదేశానికి చెందిన బెంగాలీ గాయని. ఆమె హిందీ, బెంగాలీ భాషల్లో పాటలు పడింది. సంధ్యా ముఖర్జీ 2011లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కామైన బంగాబిభూషణ్ అవార్డు అందుకుంది. సంధ్యా ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రకటించిన పద్మ శ్రీ అవార్డును ఆమె తిరస్కరించింది.[1]
సంధ్యా ముఖర్జీ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | సంధ్యా ముఖర్జీ |
జననం | కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1931 అక్టోబరు 4
మరణం | 2022 ఫిబ్రవరి 15 కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | (వయసు 90)
సంగీత శైలి | గాయని |
వృత్తి | గాయని, సంగీత దర్శకురాలు |
పురస్కారాలు
మార్చు- 2022లో పద్మశ్రీ (ఆమె తిరస్కరించింది) [2]
- 2011లో బంగా బిభూషణ్[3]
- భారత్ నిర్మాణ్ అవార్డు - 1999లో జీవితకాల సాఫల్య పురస్కారం.
- 1971లో "అమాదర్ చూటీ చూటీ" జై జయంతి, "ఒరే సకోల్ సోనా మోలిన్ హోలో" నిషి పద్మ పాటలకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- BFJA అవార్డులు - 1965లో సంధ్యా దీపర్ శిఖ కోసం ఉత్తమ మహిళా నేపథ్య గాయని
- BFJA అవార్డులు - 1972లో జై జయంతి కోసం ఉత్తమ మహిళా నేపథ్య గాయని
- గౌరవ డి.లిట్. 2009లో జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా
మరణం
మార్చుసంధ్యా ముఖర్జీ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ కోల్‌కతాలో 2022 ఫిబ్రవరి 15న మరణించింది.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ India Today (26 January 2021). "'Felt insulted': Veteran playback singer Sandhya Mukherjee turns down Padma Shri" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ The Economic Times (26 January 2022). "Singing legend Sandhya Mukherjee refuses to accept Padma Shri award offer" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
Singing legend Sandhya Mukherjee refuses to accept Padma Shri award offer
- ↑ The Hindu (24 July 2011). "Bangabibhushan title for luminaries" (in Indian English). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ Sakshi (16 February 2022). "ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ TeluguTV9 Telugu (16 February 2022). "ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి." Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (16 February 2022). "ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత" (in telugu). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)