సజ్జలు
(సజ్జ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సజ్జలు (Pennisetum glaucum) ఒక రకమైన చిరుధాన్యము (Millet). వీటిని గంటెలు అని కూడా వ్యవహరిస్తారు. సజ్జలు భారతీయులు, ఆఫ్రికన్ లకు వేల సంవత్సరాలుగా తెలిసిన పంట. ఆంధ్ర ప్రదేశ్లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.
సజ్జలు | |
---|---|
U.S. pearl millet hybrid for grain | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | |
Species: | P. glaucum
|
Binomial name | |
Pennisetum glaucum | |
Synonyms | |
Pennisetum americanum (L.) Leeke |
భారత్ లో సజ్జలకు గల పేర్లు
మార్చు- కన్నడ భాష : ಸಜ್ಜೆ (సజ్జె), తమిళం : கம்பு (కంబు), హిందీ, ఉర్దూ, పంజాబీ: बाजरा (బాజ్రా), మరాఠీ: बाजरी (బాజ్‌రి), ఆంగ్లం: pearl millet (పర్ల్ మిల్లెట్).