సమతా ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ సమతా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈరైలు వాల్టేరు డివిజన్ యొక్క తూర్పు తీర రైల్వేలచే నిర్వహించబడుచున్నది. విశాఖపట్నంలో జరుగు ముఖ్య పండగ అయిన "సమంతోత్సవాలు" (సమత) పేరును ఈ రైలుకు నామకరణం చేయడం జరిగింది. ఈ రైలు వారానికి ఐదురోజులు మాత్రమే ఉంటుంది. 2011 జనవరి 8 నుండి ఈ రైలు ఆది, మంగళ, బుధ, గురు, శని వారాలలో విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అదే విధంగా 2011 జనవరి 10 నుండి సోమ, మంగళ, గురు, శుక్ర, శని వారాలలో నిజాముద్దీన్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు సరాసరి వేగం 61 కి.మీ/గంట. సంస్కృతంలో సమత అనగా సమానత్వం అని అర్థం.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్టు | ||||
స్థానికత | ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | ఈస్టు కోస్టు రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | విశాఖపట్నం | ||||
ఆగే స్టేషనులు | 38 | ||||
గమ్యం | హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను | ||||
ప్రయాణ దూరం | 1,911 కి.మీ. (1,187 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 34 గంటల 20 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | వారానికి ఐదు రోజులు | ||||
రైలు సంఖ్య(లు) | 12807 / 12808 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC2 టైర్, AC3 టైర్, స్లీపర్ క్లాస్ , జంరల్ సిటింగ్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | ఉన్నది | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large Windows | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Under the Seats | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) (బ్రాద్ గేజ్) | ||||
వేగం | 60 km/h (37 mph) (average with halts) | ||||
|
రైలు సంఖ్యలు
మార్చు- 12807UP విశాఖపట్నం నుండి నిజాముద్దీన్
- 12808DN నిజాముద్దీన్ నుండి విశాఖపట్నం
ఈ రైలు విజయనగరం, రాయపూర్, నాగపూర్, ఇటార్సీ, భోపాల్ గుండా ప్రయాణిస్తుంది.
సంఘటనలు
మార్చు2010 జూన్ 6 న ఈ రైలు ఛత్తీస్ గడ్ లోని అరంద్ రైల్వే స్టేషను వద్ద పట్టాలు తప్పింది. కాని ఏ నష్టం జరుగలేదు.[2]
ఇంజను వివరాలు
మార్చునిజాముద్దీన్ నుండి రాయపుర్ వరకు పశ్చిమ మధ్య రైల్వేలకు చెందిన TKD WAP-7 ఇంజనుతో నడుస్తుంది. రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు WAT WDM-3A/WDM-3D ఇంజనుతో నడుస్తుంది.
సమయసారణి
మార్చునం | స్టేషన్ కోడ్ | స్టేషన్ పేరు | 12807UP | 12808DN | స్టేషన్ కోడ్ | |||||
రాక | పోక | దూరం | రాక | పోక | దూరం | |||||
1 | VSKP | విశాఖపట్నం | మూల | 06:25 (డే 1) | 0 | 18:15 (Day 2) | Destination | 1911 | VSKP | |
2 | SCM | సింహాచలం | 06:42 (డే 1) | 06:43 (డే 1) | 8 | 17:43 (Day 2) | 17:45 (Day 2) | 1903 | SCM | |
3 | VZM | విజయనగరం జం | 07:25 (డే 1) | 07:30 (డే 1) | 61 | 17:00 (Day 2) | 17:05 (Day 2) | 1850 | VZM | |
4 | VBL | బొబ్బిలి | 08:15 (డే 1) | 08:20 (డే 1) | 115 | 16:08 (Day 2) | 16:10 (Day 2) | 1796 | VBL | |
5 | PVP | పార్వతీపురం | 08:42 (డే 1) | 08:43 (డే 1) | 139 | 15:45 (Day 2) | 15:47 (Day 2) | 1772 | PVP | |
6 | PVPT | పార్వతీపురం జం. | 08:48 (డే 1) | 08:50 (డే 1) | 140 | 15:38 (Day 2) | 15:40 (Day 2) | 1771 | PVPT | |
7 | RGDA | రాయగడ | 09:35 (డే 1) | 09:40 (డే 1) | 185 | 14:45 (Day 2) | 14:55 (Day 2) | 1726 | RGDA | |
8 | SPRD | సింగపురం రోడ్ | 09:56 (డే 1) | 09:57 (డే 1) | 195 | 14:08 (Day 2) | 14:10 (Day 2) | 1716 | SPRD | |
9 | THV | తెరుబలి | 10:13 (డే 1) | 10:15 (డే 1) | 204 | 13:55 (Day 2) | 13:57 (Day 2) | 1707 | THV | |
10 | MNGD | మునిగుడ | 10:50 (డే 1) | 10:52 (డే 1) | 239 | 13:00 (Day 2) | 13:02 (Day 2) | 1672 | MNGD | |
11 | AMB | అంబోదల | 11:13 (డే 1) | 11:15 (డే 1) | 264 | 12:30 (Day 2) | 12:32 (Day 2) | 1647 | AMB | |
12 | NRLR | నోర్ల రోడ్ | 11:36 (డే 1) | 11:37 (డే 1) | 289 | 12:00 (Day 2) | 12:02 (Day 2) | 1622 | NRLR | |
13 | RPRD | రుప్రా రోడ్ | 11:46 (డే 1) | 11:47 (డే 1) | 296 | 11:50 (Day 2) | 11:52 (Day 2) | 1615 | RPRD | |
14 | KSNG | కిసింగ | 12:03 (డే 1) | 12:05 (డే 1) | 312 | 11:30 (Day 2) | 11:32 (Day 2) | 1599 | KSNG | |
15 | TIG | టిట్లాగర్ | 12:25 (డే 1) | 12:35 (డే 1) | 325 | 11:05 (Day 2) | 11:15 (Day 2) | 1586 | TIG | |
16 | KBJ | కాంతాబంజి | 13:03 (డే 1) | 13:13 (డే 1) | 358 | 10:20 (Day 2) | 10:30 (Day 2) | 1553 | KBJ | |
17 | HSK | హరిశంకర్ రోడ్ | 13:30 (డే 1) | 13:32 (డే 1) | 382 | 09:58 (Day 2) | 10:00 (Day 2) | 1530 | HSK | |
18 | KRAR | ఖరియార్ రోడ్ | 14:04 (డే 1) | 14:05 (డే 1) | 423 | 09:15 (Day 2) | 09:17 (Day 2) | 1489 | KRAR | |
19 | BGBR | బాగ్బాహ్రా | 14:24 (డే 1) | 14:25 (డే 1) | 443 | 08:45 (Day 2) | 08:47 (Day 2) | 1468 | BGBR | |
20 | MSMD | మహసముంద్ | 14:45 (డే 1) | 14:47 (డే 1) | 474 | 08:18 (Day 2) | 08:20 (Day 2) | 1437 | MSMD | |
21 | R | రాయ్పూర్ JN | 16:40 (డే 1) | 17:00 (డే 1) | 528 | 06:55 (Day 2) | 07:20 (Day 2) | 1383 | R | |
22 | DURG | దుర్గ్ | 17:55 (డే 1) | 18:00 (డే 1) | 564 | 06:00 (Day 2) | 06:05 (Day 2) | 1347 | DURG | |
23 | RJN | రాజ్ నందగావ్ | 18:21 (డే 1) | 18:26 (డే 1) | 594 | 05:11 (Day 2) | 05:13 (Day 2) | 1317 | RJN | |
24 | DGG | డొన్గర్గర్హ | 18:48 (డే 1) | 18:50 (డే 1) | 625 | 04:47 (Day 2) | 04:49 (Day 2) | 1286 | DGG | |
25 | G | గోండియా JN | 20:00 (డే 1) | 20:05 (డే 1) | 698 | 03:51 (Day 2) | 03:53 (Day 2) | 1213 | G | |
26 | TMR | తుంసార్ రోడ్ | 20:38 (డే 1) | 20:40 (డే 1) | 748 | 03:05 (Day 2) | 03:07 (Day 2) | 1163 | TMR | |
27 | BRD | భండారా రోడ్ | 20:58 (డే 1) | 21:00 (డే 1) | 766 | 02:49 (Day 2) | 02:51 (Day 2) | 1145 | BRD | |
28 | NGP | నాగపూర్ | 22:25 (డే 1) | 22:50 (డే 1) | 828 | 01:40 (Day 2) | 02:05 (Day 2) | 1083 | NGP | |
29 | MTY | ముతయ్ | 00:45 (డే 2) | 00:47 (డే 2) | 973 | 23:11 (Day 1) | 23:13 (Day 1) | 938 | MTY | |
30 | BZU | బెతుల్ | 01:07 (డే 2) | 01:10 (డే 2) | 1019 | 22:33 (Day 1) | 22:35 (Day 1) | 893 | BZU | |
31 | ET | ఇటార్సి JN | 03:45 (డే 2) | 03:50 (డే 2) | 1125 | 20:55 (Day 1) | 21:00 (Day 1) | 786 | ET | |
32 | BPL | భోపాల్ జంక్షన్ | 05:55 (డే 2) | 06:00 (డే 2) | 1217 | 19:00 (Day 1) | 19:05 (Day 1) | 694 | BPL | |
33 | BINA | బినా JN | 08:10 (డే 2) | 08:15 (డే 2) | 1355 | 17:00 (Day 1) | 17:05 (Day 1) | 556 | BINA | |
34 | LAR | లలిత్పూర్ | 09:03 (డే 2) | 09:04 (డే 2) | 1418 | 15:47 (Day 1) | 15:49 (Day 1) | 493 | LAR | |
35 | JHS | ఝాన్సీ జంక్షన్ | 10:18 (డే 2) | 10:28 (డే 2) | 1508 | 14:35 (Day 1) | 14:45 (Day 1) | 403 | JHS | |
36 | GWL | గౌలియార్ | 11:37 (డే 2) | 11:42 (డే 2) | 1605 | 13:00 (Day 1) | 13:05 (Day 1) | 306 | GWL | |
37 | AGC | ఆగ్రా CANTT | 13:39 (డే 2) | 13:44 (డే 2) | 1723 | 11:10 (Day 1) | 11:15 (Day 1) | 188 | AGC | |
38 | RKM | రాజాకి మండి | 13:52 (డే 2) | 13:54 (డే 2) | 1727 | 10:56 (Day 1) | 10:58 (Day 1) | 184 | RKM | |
39 | MTJ | మధుర JN | 14:32 (డే 2) | 14:35 (డే 2) | 1777 | 10:20 (Day 1) | 10:23 (Day 1) | 134 | MTJ | |
40 | FDB | ఫరీదాబాద్ | 16:13 (డే 2) | 16:15 (డే 2) | 1890 | |||||
41 | NZM | హెచ్ నిజాముద్దీన్ | 16:45 (డే 2) | గమ్యం | 1911 | Source | 08:35 (Day 1) | 0 | NZM |
మూలాలు
మార్చు- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ "Samata Express derails near Arand". The Hindu. 6 June 2010. Retrieved 12 July 2013.