సహాయం:విజువల్ ఎడిటరుతో మూలాలివ్వడం గురించి పరిచయం/3
నిర్ధారత్వం
మూలాలను చేర్చడం
ఉన్నవాటిని సరిదిద్దడం
మూలాలను మళ్ళీ మళ్ళీ వాడడం
విశ్వసనీయ వనరులు
సారాంశం
|
![]() ఇప్పటికే ఉన్న మూలాన్ని సవరించడానికి, పాఠ్యంలో కనిపించే [number] పై నొక్కండి. మీరు
![]() టెంప్లేట్ మినీ-ఎడిటర్ లోపల, పెట్టెల్లో టైపు చేసి ఫీల్డులలోని సమాచారాన్ని మార్చాలి.. క్రొత్త సమాచారాన్ని జోడించడానికి (ఉదాహరణకు, ప్రచురణ తేదీ), మినీ-ఎడిటర్ దిగువ భాగంలో ఉన్న "⧼visualeditor-dialog-transclusion-add-param⧽" పై నొక్కండి. మూలాన్ని సవరించడం పూర్తయిన తర్వాత, "మార్పులు వర్తింపజేయి" నొక్కండి. మీరు చేసిన మార్పులను భద్ర పరచాల్సి చేయాల్సి ఉందని గుర్తుంచుకోండి!
|