సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం
సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాంగ్లీ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
సాంగ్లీ
స్థాపన లేదా సృజన తేదీ | 1952 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 16°48′0″N 74°36′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,16.8,74.6,300x300.png?lang=te&domain=te.wiki.x.io&title=%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4363944&groups=_96fa3786089279d17f1101698c38f54c38371fb2)
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
281 | మిరాజ్ | ఎస్సీ | సాంగ్లీ | డా. సురేష్ ఖాడే | బీజేపీ | |
282 | సాంగ్లీ | జనరల్ | సాంగ్లీ | ధనంజయ్ గాడ్గిల్ | బీజేపీ | |
285 | పలుస్-కడేగావ్ | జనరల్ | సాంగ్లీ | విశ్వజీత్ కదమ్ | కాంగ్రెస్ | |
286 | ఖానాపూర్ | జనరల్ | సాంగ్లీ | అనిల్ బాబర్ | శివసేన | |
287 | తాస్గావ్-కవాతే మహంకల్ | జనరల్ | సాంగ్లీ | సుమన్వాహిని ఆర్.ఆర్ పాటిల్ | ఎన్సీపీ | |
288 | జాట్ | జనరల్ | సాంగ్లీ | విక్రమసింహ సావంత్ | కాంగ్రెస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952-57 : నియోజకవర్గం లేదు | |||
1957 | బల్వంత్ పాటిల్ | రైతులు, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1962 | విజయసింహారావు రామారావు డాఫెల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | ఎస్.డి పాటిల్ | ||
1971 | గణపతి టి గోట్ఖిండే | ||
1977 | |||
1980 | వసంతదాదా పాటిల్ | ||
1983^ | షాలినీ పాటిల్ | ||
1984 | ప్రకాష్‌బాపు వసంతదాదా పాటిల్ | ||
1989 | |||
1991 | |||
1996 | మదన్ పాటిల్ | ||
1998 | |||
1999 | ప్రకాష్‌బాపు వసంతదాదా పాటిల్ | ||
2004 | |||
2006^ | ప్రతీక్ పాటిల్ | ||
2009 | |||
2014 | సంజయ్‌కాక పాటిల్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | |||
2024[3] | విశాల్ పాటిల్ | స్వతంత్ర |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Times of India (5 June 2024). "Sangli election results 2024 live updates: Independent Vishal Prakashbapu Patil wins". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.