సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ప్రఖ్యాత బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు. పురుషుల డబుల్స్ లో ఇతని జోడీగా చిరాగ్ షెట్టి ఉన్నాడు. కామన్వెల్త్ క్రీడలు - 2018లో మిక్స్ డ్ టీంలో, కామన్వెల్త్ క్రీడలు - 2022లో పురుషుల డబుల్స్ లో స్వర్ణపతకాన్ని సాధించాడు.
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
దేశం | భారతదేశం |
వాటం | కుడిచేతి |
పురుషుల డబుల్స్ | |
అత్యున్నత స్థానం | 7 (11/12/2019) |
2023లో దుబాయ్‌లో ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో మలేసియా జోడీని మట్టికరిపించిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 58 సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వర్ణ పతకం అందించారు. కాగా ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు, అలాగే 1971లో దీపు ఘోష్, రామన్ ఘోష్ జంట కాంస్య పతకంతో మెరిపించారు.[1]
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి 2023 సంవత్సరానికిగాను ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికయ్యాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "Badminton Asia Championships: దశాబ్దాల తర్వాత భారత్ సంచలనం.. సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీకి గోల్డ్! | Badminton Asia Championships Satwiksairaj and Chirag Shetty win historic doubles Gold medal in Dubai Guru". web.archive.org. 2023-05-01. Archived from the original on 2023-05-01. Retrieved 2023-05-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "'ఖేల్‌రత్న'కు సాత్విక్!". Andhrajyothy. 14 December 2023. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.
- ↑ "AP High Court issues notices to Satwik Sairaj Rankireddy, Chirag Shetty among 14 respondents regarding Major Dhyan Chand Khel Ratna Awards" (in Indian English). The Hindu. 6 January 2024. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.