సారపప్పు
సారపప్పు (Charoli; హిందీ: चारोली; మరాఠీ: चारोळी; also called chironji, హిందీ: चिरौन्जी) Buchanania lanzan అనే మొక్క విత్తనాలు. వీటిని ప్రధానంగా భారతదేశంలోని వంటలలో ఉపయోగిస్తారు.[1] వీనిని సంస్కృతంలో ప్రియాలు అంటారు. ఇవి చిన్న బాదంపప్పు గింజల మాదిరిగా ఉంటాయి. ఈ గింజల చుట్టు గట్టి పెంకు ఉంటుంది.[1]
సారపప్పు | |
---|---|
సారపప్పు గింజలు | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | Buchanania lanzan |
ఉపయోగాలు
మార్చుమూలాలు
మార్చుLook up సారపప్పు in Wiktionary, the free dictionary.
- ↑ 1.0 1.1 1.2 Bowen, Dana (April 28, 2004). "TEMPTATION; Charoli Nuts Flavor the Dishes, and Memories, of Indian Chefs". New York Times. Retrieved April 28, 2010.