సుప్రసిద్ధ భారతీయులు - జాబితా
భారతదేశములో వివిధ రంగాలలో ప్రసిద్ధులైన ఎందరో మహానుభావులు కలరు. వారిలో కొందరి యొక్క పేర్ల జాబితా.
- ఇది ప్రధాన వ్యాసం కాదు. కేవలం ఒక జాబితా మాత్రమే. రంగాల వారీగా జాబితాలు విడగొట్టాలి. మీకు తెలిసినంత వరకూ వివరాలు అందించగలరు.
కలగలిసిన జాబితా
మార్చు- అరుణా అసఫ్ అలీ (స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు)
- అమర్త్యసేన్ (ఆర్ధిక శాస్త్రవేత్త)
- అరుంధతి రాయ్ (రచయిత్రి)
- మౌలానా అబుల్ కలాం ఆజాద్ (స్వాతంత్ర్య సమరయోధుడు)
- ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (సరిహద్దు గాంధీ)
- అబుల్ ఫజల్ (అక్బర్ ఆస్థాన కవి)
- అక్బర్ (చక్రవర్తి)
- బీర్బల్ (అక్బర్ సంస్థాన విదూషకుడు)
- అల్లావుద్దీన్ ఖిల్జీ (చక్రవర్తి)
- బి.ఆర్. అంబేద్కర్ (రాజనీతిజ్ఞుడు)
- అమరసింహుడు (విక్రమాదిత్యుని ఆస్థాన కవి)
- గురు అర్జున్ దేవ్ (సిక్కుల ఐదవ గురువు)
- ఆర్యభట్టు (గుప్తుల కాల ఖగోళ శాస్త్రవేత్త)
- అశ్వఘోషుడు (కనిష్క ఆస్థాన పండితుడు)
- బాబా ఆమ్టే (సంఘసేవకుడు)
- బచేంద్రిపాల్ (ఎవరెస్ట్ అధిరోహించిన వనిత)
- చంద్రశేఖర్ అజాద్ (విప్లవవాది)
- చంద్రగుప్త మౌర్యుడు (మౌర్య సామ్రాజ్య స్థాపకుడు)
- మిథాలి రాజ్ (మహిళాక్రికెటర్)
- కరు జైన్ (మహిళాక్రికెటర్)
- దలైలామా (టిబెటియన్ల ఆరాధ్యదైవం)
- దయానంద సరస్వతి (హిందూమత సంస్కర్త)
- లక్ష్మీ మిట్టల్ (ఉక్కు దిగ్గజం)
- గోపాలకృష్ణ గోఖలే (మహాత్మాగాంధీ రాజకీయ గురువు)
- డా.హరగోబింద్ ఖోరానా (వైద్య శాస్త్రజ్ఞుడు)
- కబీర్ (భక్తుడు)
- కపిల్ దేవ్ (క్రికెటర్)
- సునీల్ గవాస్కర్ (క్రిక్ర్టర్)
- సచిన్ టెండూల్కర్ (క్రికెటర్)
- ఆర్.కె.లక్ష్మణ్ (కార్టూనిస్ట్)
- కుష్వంత్ సింగ్ (జర్నలిస్ట్)
- లతా మంగేష్కర్ (గాయని)
- డా.సి.కె.సేధీ (సర్జన్)
- సి.సుబ్రహ్మణ్యం (హరిత విప్లవ పోరాటయోధుడు)
- శామ్ పిట్రోడా
సాహితీరంగ ప్రముఖులు
మార్చుకవులు
రచయితలు
మార్చుపాత్రికేయులు
మార్చువిమర్శకులు
మార్చుఆధ్యాత్మిక రంగ ప్రముఖులు
మార్చుతత్త్వవేత్తలు, గురువులు
మార్చు- పరమహంస యోగానంద. మన భారతదేశం గర్వించదగ్గ యొగి పుంగవుడు. ఆయన గురువు గారు యుక్తేశ్వర్ గిరి.
- స్వామి దయానంద గిరి
- స్వామి శ్రధ్ధానంద