సుమన్ పాటిల్
సుమన్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తాస్గావ్-కవాతే మహంకల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
సుమన్ పాటిల్ | |||
పదవీ కాలం 2015 – 2024 | |||
ముందు | ఆర్. ఆర్. పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | రోహిత్ పాటిల్ | ||
నియోజకవర్గం | తాస్గావ్-కవాతే మహంకల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ఎన్‌సీపీ - ఎస్‌పీ | ||
జీవిత భాగస్వామి | ఆర్. ఆర్. పాటిల్ | ||
సంతానం | రోహిత్ పాటిల్ తో సహా ముగ్గురు |
రాజకీయ జీవితం
మార్చుసుమన్ పాటిల్ తన భర్త ఆర్. ఆర్. పాటిల్ మరణాంతరం తాస్గావ్-కవాతే మహంకల్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి స్వప్నిల్ దిలీప్రా పాటిల్‌పై 1,12,963 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1][2] ఆమె 2019 శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి అజిత్ రావు ఘోర్పడేపై 62,532 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[3][4]
మూలాలు
మార్చు- ↑ The Economic Times (15 April 2015). "Tasgaon voters' tribute to RR Patil as wife wins by 1.12 lakh votes". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Mid-day (15 April 2015). "Maharashtra bypolls: Former State Minister R R Patil's wife Suman wins from Tasgaon" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (26 October 2019). "Meet Maharashtra's 24 women MLAs". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.