సుహైల్ నయ్యర్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు.[ 1] [ 2] ఆయన లైఫ్ సాహి హై అనే వెబ్ సిరీస్‌లో,[ 3] ఆంథోనీ మరాస్ దర్శకత్వం వహించిన 26/11 ముంబై దాడుల ఆధారంగా 2018 అమెరికన్-ఆస్ట్రేలియన్ థ్రిల్లర్ సినిమా హోటల్ ముంబైలో నటించాడు.[ 4] ఆయన శర్మాజీ నమ్‌కీన్ (2022), ఇష్క్-ఎ-నాదన్ (2023) & మర్డర్ ముబారక్ (2024) సినిమాల్లో నటించాడు.
సుహైల్ నయ్యర్
2023లో నయ్యర్
జననం (1989-11-24 ) 24 నవంబరు 1989 (age 35) విద్యాసంస్థ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వృత్తి నటుడు క్రియాశీల సంవత్సరాలు 2016 - నటుడు
సంవత్సరం
పేరు
పాత్ర
గమనికలు
మూ
2016
ఉడ్తా పంజాబ్
జాస్సీ
[ 5] [ 6]
2017
కమాండో 2
దిశాంక్ చౌదరి
అతిధి పాత్ర
2019
హోటల్ ముంబై
అబ్దుల్లా
[ 7]
2020
గిన్ని వెడ్స్ సన్నీ
నిశాంత్ రాథీ
[ 8]
2022
శర్మాజీ నమ్కీన్
రింకూ శర్మ
2023
ఇష్క్-ఎ-నాదన్
పీయూష్
2024
మర్డర్ ముబారక్
యష్ బత్రా
సంవత్సరం
పేరు
పాత్ర
మూ
2016–2018
లైఫ్ సాహీ హై
జస్జిత్ "కుక్కి" సింగ్
[ 9]
2018
పరీక్ష కేసు
కెప్టెన్ మణిత్ వర్మ
[ 5] [ 6]
2020
హస్ముఖ్
కృష్ణ "కెకె" కుమార్
[ 10] [ 11] [ 12]
2023
జీ కర్దా
రిషబ్ రాథోడ్
[ 13]
↑ "For Delhi boy Suhail Nayyar, 'Udta Punjab' was a dream debut - Times of India" . indiatimes.com . Retrieved 4 April 2017 .
↑ Patra, Pratyush (June 27, 2016). "For Delhi boy Suhail Nayyar, 'Udta Punjab' was a dream debut" . www.timesofindia.com . Times Of India. Retrieved 4 July 2016 .
↑ Nayyar, Suhail (10 June 2016). "Watch: Luv Ranjan's web series Life Sahi Hai's first episode hits the internet waves" . Deccan Chronicle . Deccan Chronicle. Retrieved 10 June 2016 .
↑ "This Udta Punjab Actor Just Signed His First International Film! | MissMalini" . 21 February 2017.
↑ 5.0 5.1 " 'Udta Punjab' actor Suhail Nayyar joins ALTBalaji's web series 'The Test Case' " . The New Indian Express . Retrieved 2020-12-01 .
↑ 6.0 6.1 Correspondent, After Hrs (2017-10-03). "After Udta Punjab, Suhail Nayyar to be seen in a web series" . DNA India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01 .
↑ "Suhail Nayyar: Understanding terrorist psyche for Hotel Mumbai a challenge" . Outlookindia.com . Retrieved 2020-12-01 .
↑ "Ginny Weds Sunny movie review: A cheesy mess of drama with little to salvage it" . Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01 .
↑ "Watch: Luv Ranjan's web series Life Sahi Hai's first episode hits the internet waves" . Deccan Chronicle (in ఇంగ్లీష్). 2016-06-10. Retrieved 2020-12-01 .
↑ "Hasmukh a tale of morality versus ambition: Nikkhil Advani" . Outlookindia.com . Retrieved 2020-12-01 .
↑ Entertainment, Quint (2020-04-03). "Vir Das Is Set to Make Everyone Laugh in 'Hasmukh', But at a Cost" . TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01 .
↑ "Hasmukh Review: Vir Das Makes The Transition To Hindi With Aplomb. Plus, The Idea Is Killer" . NDTV.com . Retrieved 2020-12-01 .
↑ Bureau, ABP News (2023-06-20). "Tamannah Bhatia And Suhail Nayyar Starrer 'Jee Karda' Triumphs The Rating Charts With 8.3/10" . news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-21 .