స్టూవర్ట్‌పురం (2019 సినిమా)

స్టూవర్ట్‌పురం ఆర్చన్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు హారర్ సినిమా. ఇది జూన్ 21, 2019వ తేదీన విడుదల అయ్యింది.[1]

స్టూవర్ట్‌పురం
(2019 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్యనారాయణ ఏకారి
నిర్మాణం సత్యనారాయణ ఏకారి
కథ సత్యనారాయణ ఏకారి
చిత్రానువాదం సత్యనారాయణ ఏకారి
తారాగణం ప్రీతి సింగ్,
భానుప్రసాద్,
దాసరి సాయిరాం,
హర్ష నల్లబెల్లి
సంగీతం నవనీత్ చారి
సంభాషణలు వేమేష్ పెట్ల
ఛాయాగ్రహణం సత్యనారాయణ ఏకారి
నిర్మాణ సంస్థ ఆర్చన్ ఎన్‌టర్‌టైన్‌మెంట్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "STUVARTPURAM (2019) - TELUGU MOVIE". MovieGQ. Retrieved 6 February 2025.