హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్

హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను భారతదేశ రాజధాని ఢిల్లీ లోని అత్యంత రద్దీగా ఉండు ఒక రైల్వే స్టేషను. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల రాజధాని నగరాలకు ఇక్కడి నుండి రైల్వే అనుసంధానము ఉంది.

హజరత్ నిజాముద్దీన్
భారతీయ రైల్వే నిలయము
సాధారణ సమాచారం
Locationకొత్త ఢిల్లీ, ఢిల్లీ
 India
Elevation206.700 మీటర్లు (678.15 అ.)
ఫ్లాట్ ఫారాలు7, 2 under construction
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on ground station)
పార్కింగ్Yes
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుNZM
జోన్లు Northern Railway
డివిజన్లు ఢిల్లీ
విద్యుత్ లైనుYes
ప్రయాణికులు
ప్రయాణీకులు (Daily)360,000+
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

నేపధ్యము

మార్చు

ఇక్కడి నుండి ప్రారంభమయ్యే కొన్ని రైళ్ళ వివరాలు

మార్చు
  • హజరత్ నిజాముద్దీన్ - హబీబ్‌గంజ్ (భోపాల్ ) (Shaan - E - Bhopal Express)
  • హజరత్ నిజాముద్దీన్ - జబల్‌పూర్ (గోండ్వాన ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్ - జబల్‌పూర్ (మధ్యప్రదేశ్ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్ - జబల్‌పూర్ (మహాకోశల్ ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్ - ముంబై సెంట్రల్ (ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్)
  • బాంద్రా టెర్మినస్ హజరత్ నిజాముద్దీన్ గరీబ్ రధ్ ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - బెంగుళూరు (బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్- యశ్వంతపుర్ (బెంగుళూరు) (కర్ణాటక సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్ - త్రివేండ్రం సెంట్రల్ (త్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్ - చెన్నై సెంట్రల్ చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - వాస్కో-డి-గామా, గోవా ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - సికింద్రాబాద్ (సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్ - హైదరాబాద్ డెక్కన్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - ఇండోర్ ఇండోర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - ఝాన్సీతాజ్ ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - మైసూర్ (స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్ - కోయంబత్తూరు (కొంగు ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్- మదురై (తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్)
  • హజరత్ నిజాముద్దీన్ - కన్యాకుమారి తిరుక్కురల్ ఎక్స్‌ప్రెస్
  • చండీగడ్ - హజరత్ నిజాముద్దీన్ - కొచ్చువేలి (కేరళా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వయా కొంకణ్ రైల్వే)
  • చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ గరీబ్ రధ్ ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - మాణిక్‌పూర్ జంక్షన్ / ఖజురహో ఉత్తరప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - త్రివేండ్రం సెంట్రల్ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ వీక్లీ సూపర్ ఫాస్ట్
  • హజరత్ నిజాముద్దీన్ - ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - ఎర్నాకులం మంగళ లక్ష్యద్వీప్ ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - ఎర్నాకుళం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వయా పాల్ఘాట్)
  • హజరత్ నిజాముద్దీన్ - ఉదయ్‌పూర్ m:en:Mewar Express
  • m:en:Kota Hazrat Nizamuddin Jan Shatabdi Express
  • హజరత్ నిజాముద్దీన్ - Pune Duronto Express
  • హజరత్ నిజాముద్దీన్ - విశాఖపట్నం సమత ఎక్స్‌ప్రెస్
  • హజరత్ నిజాముద్దీన్ - విశాఖపట్నం m:en:Swarna Jayanti Express
  • హజరత్ నిజాముద్దీన్ - అమృత్‌సర్ m:en:Chhattisgarh Express
  • m:en:Bandra Terminus Hazrat Nizamuddin Yuva Express
  • m:en:Maharashtra Sampark Kranti Express
  • m:en:Chhattisgarh Sampark Kranti Superfast Express

చిత్ర మాలిక

మార్చు