[[వర్గం:{{{year}}}_తెలుగు_సినిమాలు]]

{{{name}}}
({{{year}}} తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీవిద్య బసవ
నిర్మాణం ప్రశాంత్ రెడ్డి
రచన శ్రీ విద్య బసవ
తారాగణం
సంగీతం నరేష్ కుమార్
ఛాయాగ్రహణం అభిరాజ్ రాజేంద్రన్ నాయర్
కూర్పు అనిల్ కుమార్
విడుదల తేదీ 24 జనవరి 2025 (2025-01-24)
దేశం భారతదేశం
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ మహాకాళి పిక్చర్స్

హాత్య అనేది భారతీయ తెలుగు సినిమా. ఈ సినిమాకు బసవ శ్రీవిద్య దర్శకత్వం వహించింది ఈ సినిమా రాజకీయ అంశాల మీద రూపొందించబడింది.[1] ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు.[2]

తారాగణం

మార్చు

విడుదల

మార్చు

హాత్య సినిమా 2025 జనవరి 24న విడుదలైంది.[3]

ది హన్స్ ఇండియా ప్రకారం ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది ఈ సినిమాలో తక్కువ మంటి నటులు ఉన్నప్పటికీ మంచి విజయాలను రాబట్టింది..[4].[5]

మూలాలు

మార్చు
  1. "Hathya Movie: హత్య మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?". telugu.news18.com. 2025-01-24. Retrieved 2025-02-03.
  2. Harsh, B. H. (2025-01-20). "Dhanya Balakrishna: Action is not necessary for mass moments". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-02-03.
  3. Harsh, B. H. (2025-01-18). "Hathya trailer: A determined cop attempts to unravel a political murder case against many barriers". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-02-03.
  4. Sangam, Sowmya (2025-01-24). "Hatya Movie Review: A Political Crime Thriller That Keeps You Hooked". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2025-02-03.
  5. "Hatya Movie Review: A passable murder mystery with an interesting backdrop". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2025-02-03.
"https://te.wiki.x.io/w/index.php?title=హత్య&oldid=4402822" నుండి వెలికితీశారు